జూన్ నెల లో గ్రామ వార్డు సచివాలయ పరీక్షలు
గ్రామ వార్డు సచివాలయ ల్లో కార్యదర్శి ల ఖాళీల భర్తీకి వచ్చే నెల జూన్ లో రాత పరిక్ష నిర్వహించనున్నారు .
ఖాళీల భర్తీకి జనవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా 11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు .
ఎన్నికలు లాక్ డౌన్ కారణంగా ఫిబ్రవరి లో జరగాల్సిన పరీక్ష వాయిదా పడింది .
No comments:
Post a Comment