రాష్ట్రంలో 15 వేల ఉపాధ్యాయ ఖాళీలు - GOVERNMENT JOBS

Wednesday, May 27, 2020

రాష్ట్రంలో 15 వేల ఉపాధ్యాయ ఖాళీలు

                              రాష్ట్రంలో  15 వేల ఉపాధ్యాయ  ఖాళీలు 

 ఉపాధ్యాయ  బదిలీలకు  సంబంధించి పాఠశాల విద్యాశాఖ దస్త్రాన్ని సిద్ధం చేసింది .

ఖాళీలు ఎక్కువ కాలంగా ఒకే పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయ వివరాలు సేకరించింది .

బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయంతీసుకుంటే , పూర్తి వివరాలు అందించనుంది .

కొందరు గత 10 సంవత్సరాలుగా  దూర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు .

బదిలీలపై దగ్గర పాఠశాలకు రావచ్చని ఎదురు చూస్తున్నారు .

రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల వరకు ఖాళీలు  ఉన్నట్లు అధికారులు  గుర్తించారు .         

 notifications

   No comments:

Post a Comment