పేదల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వ నిర్ణయం - GOVERNMENT JOBS

Wednesday, April 1, 2020

పేదల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వ నిర్ణయం

                      పేదల ఇళ్ల స్థలాలపై  ప్రభుత్వ నిర్ణయం 


పేదలందరికీ  ఇళ్ళు  కార్యక్రమంలో  భాగంగా  ప్రభుత్వం  ఇచ్చే స్థలాన్ని  లబ్ధిదారు 5 ఏళ్ళ  తరువాత  అమ్ముకోవడాన్ని  ప్రభుత్వం నిషేధించింది . 

లబ్ధిదారు ప్రభుత్వం ఇచ్చిన  స్థలంలో  ఇల్లు నిర్మించుకున్న  5 ఏళ్ళ  తరువాత  బదలాయించుకునేందుకు  అవకాశం  కల్పిస్తూ  ప్రభుత్వం  ఉత్తర్వులు    జారీ  చేసింది .  

హైకోర్టు  తీర్పు నేపథ్యంలో  తాజా మార్గదర్శకాలను  జారీ చేస్తున్నట్లు అందులో  వివరించింది . 


 governmentjobsvj

No comments:

Post a Comment