దూరదర్శన్ సప్తగిరి ఛానల్ లో 10 వతరగతి పాఠాలు దూరదర్శన్ సప్తగిరి ఛానల్ లో ఏప్రిల్ 8 నుంచి 10 వ తరగతి విద్యార్థులకు పాఠాలు ప్రసారం చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటలవరకు సాయంత్రం 4 గంటలనుంచి 5 గంటల వరకు తరగతులు ప్రసారమవుతాయి governmentjobsvj
No comments:
Post a Comment