బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో ఉద్యోగాలు - GOVERNMENT JOBS

Tuesday, March 24, 2020

బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో ఉద్యోగాలు

                          బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో  ఉద్యోగాలు 


ముంబై లోని  బాబా అటామిక్ రీసెర్చ్  సెంటర్  కింది పోస్టులకు  దరఖాస్తులు  కోరుతుంది . 

మొత్తం ఖాళీల సంఖ్య : 08 పోస్టులు , మెడికల్ ,సైన్టిఫిక్ ఆఫీసర్ ,టెక్నికల్ ఆఫీసర్ 

విభాగాలు : అబ్ స్ట్రేటిక్స్  అండ్ గైనకాజీ ,రేడియాలజీ జనరల్  డ్యూటీ మెడికల్ ఆఫీసర్  కెమిస్ట్రీ  తదితరాలు 

అర్హత : పోస్టును అనుసరించి  బి ఈ /బీటెక్  ఎంఎస్సి ,ఎంబిబిఎస్  ఎండి /డి ఎన్ బి  ఉత్థిర్ణత  అనుభవం 


ఎంపిక విధానం : స్క్రీనింగ్ టెస్ట్  పర్సనల్ ఇంటర్వ్యూ  ఆధారంగా  

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : మార్చ్ 30, 2020

చివరితేది : ఏప్రిల్  15, 2020

WEBSITE: CLICK HERE govermentjobs

No comments:

Post a Comment