షార్ లో ఉద్యోగాలు
శ్రీహరి కోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లో వివిధ భాగాల్లో ఖాళీగా ఉన్న 12 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది
విభాగాల వారి ఖాళీలు :నర్స్ -2
ల్యాబ్ టెక్నిషియన్ --3
ఫైర్ మాన్ ---7
అర్హత : పోస్టులను బట్టి పదో తరగతిసంబంధిత సబ్జెక్టుల్లోడిప్లొమా ఉత్తీర్ణత నిర్దిష్ట అనుభవం ఉండాలి
వయసు :మార్చ్ 27 ,2020నాటికీ 18-35ఏళ్ళ మధ్య ఉండాలి
దరఖాస్తు విధానం :ఆన్ లైన్
దరఖాస్తు ఫీజు :100రూ
దరఖాస్తు ప్రారంభం :మార్చ్ 7,2020
No comments:
Post a Comment