ఏ పి పి ఎస్సి పరీక్షల షెడ్యూల్ మార్పులు - GOVERNMENT JOBS

Tuesday, March 17, 2020

ఏ పి పి ఎస్సి పరీక్షల షెడ్యూల్ మార్పులు

                     ఏ పి పి ఎస్సి  పరీక్షల షెడ్యూల్ మార్పులు 

ఏ పి పి ఎస్సి  నిర్వహించే పలు పరీక్షలు షెడ్యూల్ మార్పులు చేస్తూ  కమిషన్ మార్చ్ 17 వతేది ప్రకటన విడుదల చేసింది .  ఈ నెల  21,22,2728,29 తేదీలో జరగాల్సిన ఈ పరీక్షలను ఏప్రిల్ ,మే ,లో నిర్వహించేలా కొత్త షెడ్యూల్ ను  ప్రకటించింది . 

1. డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టులు ---------------ఏప్రిల్ 3,4

2. టెక్నికల్ అసిస్టెంట్ -జియో ఫిజిక్స్ (గ్రౌండ్ వాటర్ )-----------మే  18,20

3.  టెక్నికల్ అసిస్టెంట్ -హైడ్రాలజీ (గ్రౌండ్ వాటర్ )-----------మే 19

4. వెల్ఫేర్ ఆర్గనైజర్ (సైనిక్ వెల్ఫేర్ )------------------మే 19

5. జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ----------------మే 19,20

6.టెక్నికల్ అసిస్టెంట్ (ఆర్కియాలిజిస్టు ,మ్యూజియం ) -------మే 19,20

7. టెక్నికల్ అసిస్టెంట్ (మైన్స్  జియాలజీ )----------------మే  20

 APPSC SHEDULE CHANGED
8. డిప్యూటీ ఇన్స్పెక్టర్ అఫ్ సర్వే(సర్వే ల్యాండ్ రికార్డ్స్ )--------మే 20

No comments:

Post a Comment