ఎంసెట్ దరఖాస్తు గడువు పెంచారు ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ దరఖాస్తు గడువును ఏప్రిల్ 17 వరకు పొడిగించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది . దరఖాస్తులు సంఖ్య తగ్గడం లాక్ డౌన్ 14 వరకు కొనసాగనున్నందున ఈ నిర్ణయం తీసుకుంది . ఎంసెట్ మే నెలలో నిర్వహించే అవకాశం ఉంది .
No comments:
Post a Comment