వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియేట్ కు ఆన్ లైన్ ప్రవేశాలు
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియేట్ ప్రవేశాలను ఆన్ లైన్ చేస్తున్నామని , విద్యార్థుల వారి తల్లి తండ్రుల ఎవ్వరు ప్రైవేట్ కళాశాలలో నేరుగా ప్రవేశాలు తీసుకోవద్దని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ సూచించారు
ఇంటర్ ఆన్ లైన్ ప్రవేశాలు మే ,జూన్ నెలల్లో ఉంటాయని ,షెడ్యూల్ ను
No comments:
Post a Comment