టాలీవుడ్ ప్రముఖుల విరాళాలు - GOVERNMENT JOBS

Friday, March 27, 2020

టాలీవుడ్ ప్రముఖుల విరాళాలు

                            టాలీవుడ్ ప్రముఖుల  విరాళాలు 
 కరోనా వైరస్ నిర్ములనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాయి  టాలీవుడ్  కి చెందిన ప్రముఖ స్టార్స్  ఇప్పటికే  తమ వంతు సాయంగా విరాళాలను ప్రకటిస్తున్నారు . 

ఇప్పటివరకు ప్రకటించిన వారి లిస్ట్ ఎలా ఉంది . 
1. ప్రభాస్ - 4 కోట్లు  విరాళం ప్రకటించాడు . 

కరోనా నివారణ చర్యలకు నిమిత్తం  తెలుగు రాష్ట్రాలకు  కోటి రూపాయలు  ప్రకటించారు . 

ఈ కోటి  విరాళం  రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వనున్నట్లుగా  అయన తేలియాచేసారు . 
ప్రధాన మంత్రి సహాయ నిధికి  3 కోట్లు  ఇవ్వనున్నట్లు  ఆయన ప్రకటించి  అందరిని  ఆశ్చర్యపరిచారు . 

2. పవన్ కళ్యాణ్  --2 కోట్లు  విరాళం ప్రకటించాడు 


కరోనా మహమ్మారి కి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో ఆంధ్రప్రదేశ్  ,తెలంగాణ సీఎం  సహాయ నిధికి  50 లక్షల  చొప్పున కోటి రూపాయలు  విరాళం అందిస్తాను,అలాగే భారత ప్రధాన మంత్రి సహాయ నిధికి  కోటి రూపాయల  విరాళం అందిస్తున్నాను  అని పవన్  ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు . 

3. అల్లు అర్జున్ --1. 25లక్షల  విరాళం ప్రకటించాడు 

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు  కేరళకు  కూడా  తమ వంతు సహాయం ప్రకటించాడు . 

ఆంధ్రప్రదేశ్ కి 50 లక్షలు ,తెలంగాణకు 50 లక్షలు   అలాగే కేరళకు  25 లక్షలు ప్రకటించాడు 

4. చిరంజీవి  --కోటి విరాళం ప్రకటించాడు 

కరోనా మహమ్మారి కారణంగా ఒక్కసారిగా ఉపాధి కోల్పోయిన  సినీ వేతన కార్మికుల సంక్షేమం కోసం  నా వంతు బాధ్యతగా  కోటి విరాళాన్ని అందచేస్తున్నాని  ట్విట్టర్ లో తెలిపారు 

టాలీవుడ్ ప్రముఖుల విరాళాలు 

జూనియర్ ఎన్  టి ఆర్  -విరాళం 75 లక్షలు 

రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల సహాయనిధికి   చెరో 50 లక్షలు విరాళం ఇచ్చాడు 
 అలాగే  మరో 25 లక్షలు కరోనా వైరస్ ప్రభావంతో  ఉపాధి కోల్పోయిన  రోజువారీ సినీ పెదకళాకారులకు  అందచేయనున్నట్లుగా ప్రకటించారు . 

మహేష్ బాబు  --కోటి విరాళం, 
 కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు చక్కటి ప్రయత్నాలు చేస్తున్నాయి  ఈ పోరాటంలో  నా వంతు  భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి కలిపి  కోటి విరాళం ప్రకటించాడు . 

రాంచరణ్ --70 లక్షలు విరాళం 
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సహాయనిధికి తన వంతు సహాయం ప్రకటించాడు 


త్రివిక్రమ్ - 20 లక్షలు విరాళం 
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సహాయనిధికి తన వంతు సహాయం ప్రకటించాడు 

నితిన్ --20 లక్షలు  
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సహాయనిధికి తన వంతు సహాయం ప్రకటించాడు 


దిల్ రాజు -20 లక్షలు  విరాళం 

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సహాయనిధికి తన వంతు సహాయం ప్రకటించాడు 

సాయి ధర్మతేజ్ --10 లక్షలు  విరాళం 

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సహాయనిధికి తన వంతు సహాయం ప్రకటించాడు 

అనిల్ రావి పూడి -10 లక్షలు  విరాళం 

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సహాయనిధికి తన వంతు సహాయం ప్రకటించాడు 

సుకుమార్ --10 లక్షలు విరాళం 
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సహాయనిధికి తన వంతు సహాయం ప్రకటించాడు 

వివినాయక్ -- 5 లక్షలు విరాళం 
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సహాయనిధికి తన వంతు సహాయం ప్రకటించాడు 

థమన్ --5 లక్షలు విరాళం 

హైదరాబాద్  మరియు చెన్నైలో సంగీత కళాకారులకు  5 లక్షలు ప్రకటించాడు 

అల్లరి నరేష్ --   50 మందికి పైగా ఉన్న కార్మికుల కోసం  ఒక్కొక్కరికి  10 వేల  రూపాయలు ఆర్థికసాయం ప్రకటించాడు 


జీవిత రాజశేఖర్ --200 బ్యాగ్  ల నిత్యావసర  వస్తువులను  అందచేశారు 

 coronavirus donations
No comments:

Post a Comment