పత్రికల ద్వారా కరోనా సోకదు - GOVERNMENT JOBS

Thursday, March 26, 2020

పత్రికల ద్వారా కరోనా సోకదు

                         పత్రికల ద్వారా కరోనా సోకదు 


పత్రికలు మ్యాగజైన్లు  ద్వారా కరోనా వైరస్ సోకిన దాఖలా  ప్రపంచ వ్యాప్తంగా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు . 
అనేక పరిశోధనలు అధ్యయనాలు  జరిపిన తరువాత  ప్రపంచ స్థాయి అత్యుత్తమ వైద్యనిపుణులు  శాస్త్రవేత్తలు  ఈ విషయాన్నీ  ఘంటా పదంగా  చెబుతున్నారు . 
ముద్రిత లేఖలు లేదా ప్రింటెడ్  బండిళ్ల ద్వారా కూడా ఈ వైరస్ సోకినట్లుగా  ఎక్కడా తేల్లేదని  స్పష్టం చేస్తున్నారు. 
 ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా వ్యాప్తి చెందే అపోహాలపై  అనవసర  భయాలు పెట్టుకోవద్దని సూచిస్తున్నారు . 


  పత్రికలు చాల సురక్షితం: 

సహజంగానే పత్రికలను ముద్రించే కాగితం  ఉపరితలం  ముద్రించే విధానం వంటివన్నీ  వైరస్ వ్యాప్తికి అవకాశం లేని విధంగా  సురక్షితంగా  ఉంటాయి  కాబట్టి పాఠకులు ఎలాంటి  భయాలు సందేహాలు అవసరంలేదు . 

పత్రికల ద్వారా కరోనా వైరస్ సోకె అవకాశం లేదనడానికి ప్రధానంగా 4 శాస్త్రీయ ఆధారాలు  ఇవి ?


1. వార్త పత్రికలకు వాడే సిరా ,ముద్రణ విధానాల ద్వారా అవి సహజంగానే క్రిమి రహిత  గా  తయారవుతాయి 
2. పాఠకుల సంరక్షణే ధ్యేయంగా పత్రిక  యాజమాన్యాలు చర్యలు చేపట్టాయి . 
 ముద్రణ ప్రాంతాలు  పత్రికలు పంపిణి కేంద్రాలు   న్యూస్ సెంటర్లు ,ఇళ్లకు  అందచేసేటప్పుడు  అనేక జాగ్రత్తలు  తీసుకుంటున్నాయి . 
3. పత్రికల ద్వారా కోవిద్-19 సోకిన  దాఖలా  ప్రపంచంలోనే  ఒక్కటి కూడా లేదు 

4. న్యూస్ ప్రింట్ వంటి  పోరస్ సన్నటి సూక్ష్మమైన  రంద్రాలుకలిగిన   ఉపరితలాలు ద్వారా వ్యాప్తి చెందే శక్తి వైరస్ కు  చాలా  తక్కువ 5. ప్యాక్ చేసిన బండిల్ పై  వైరస్    సోకే అవకాశం   ఉండదు .  ఒకచోట తయారై అనేక విధాలుగా  రవాణా  అయ్యే  ప్యాకెజీ  వాణిజ్య వస్తువులకు  వైరస్  వ్యాప్తి  చెందే  అవకాశం  చాల తక్కువ  . ఈ ప్యాకెజీ లు   అనేక  ఉష్ణోగ్రతలు  భిన్న మైన   పరిస్థితులలో రవాణా అవుతుంటాయి  కాబట్టి  వీటికి  వైరస్  ముప్పు చాల తక్కువని  ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది .  governmentjobsvj

No comments:

Post a Comment