రిజర్వు బ్యాంకు లో ఉద్యోగాలు - GOVERNMENT JOBS

Wednesday, March 25, 2020

రిజర్వు బ్యాంకు లో ఉద్యోగాలు

                         రిజర్వు బ్యాంకు లో ఉద్యోగాలు 

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ఒప్పంద ప్రాతిపదికన కింది  పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది . 

మొత్తం ఖాళీలు :39 పోస్టులు 


పోస్టులు: కన్సల్టెంట్ ,ఎకనామిస్ట్ ,డేటా అనలిస్ట్ ,ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ ,సిస్టం అడ్మినిస్ట్రేటర్ ,నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్ట్ ,తదితరాలు . 


దరఖాస్తు విధానం : ఆన్ లైన్ 

దరఖాస్తు ప్రారంభం : ఏప్రిల్  09, 2020


దరఖాస్తు చివరి తేదీ : ఏప్రిల్ 29 ,2020

OFFICIAL WEBSITE: CLICK HERE 

 RESERVE BANK JOBS


No comments:

Post a Comment