ఏపీ అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ జాబ్స్
చెన్నై లోని ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయ పరిధి లోని ఆర్మీ రిక్రూట్ మెంట్ ఆఫీస్ -గుంటూరు ఏపీ అభ్యర్థులును నియామక ర్యాలీ నిర్వహిస్తుంది . ఏపీ కి చెందిన ఏడు జిల్లాల వారు అర్హులు
అనంతపురం
చిత్తూర్
గుంటూరు
కడప
కర్నూల్
నెల్లూరు
ప్రకాశం
పోస్టులు :సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ /సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ కేటగిరీ
అర్హత :8 వతరగతి ,10వ తరగతి ,సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్ ,గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత తో పాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి .
వయస్సు :17-23 ఏళ్ళ మధ్య ఉండాలి
ఎంపిక విధానం :ఫీజికల్ ఫిట్నెస్ టెస్ట్ ,ఫీజికల్ మెసర్ మెంట్ టెస్ట్ ,,మెడికల్ టెస్ట్ రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు .
ర్యాలీ నిర్వహణ తేదీ :2020,మే 5 నుంచి 17 వరకు ఉంటుంది .
ర్యాలీ ప్రదేశం :భారతియార్ యూనివర్సిటీ స్పోర్ట్స్ స్టేడియం ,కోయంబత్తూర్ తమిళనాడు
దరఖాస్తు విధానం :ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :2020,మార్చ్ 21 నుంచి
చివరి తేదీ :ఏప్రిల్ ,19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు .
వెబ్ సైట్ https://joinindianarmy.nic.in/
No comments:
Post a Comment