కేంద్ర న్యాయశాఖ సంబంధించిన బిట్స్ - GOVERNMENT JOBS

Wednesday, March 11, 2020

కేంద్ర న్యాయశాఖ సంబంధించిన బిట్స్

                  కేంద్ర న్యాయశాఖ  సంబంధించిన బిట్స్ 1. దేశంలోని మొదటిసారి భారత ఫెడరల్ కోర్ట్ అనే అఖిల భారత న్యాయస్థానాన్ని దేని ద్వారా ఏర్పాటు చేశారు ?
A . భారత ప్రభుత్వ చట్టం 


2. భారత రాజ్యంగం అమలులోకి రావడంతో ఫెడరల్ కోర్ట్ కు బదులుగా ఏమి ఏర్పడింది ?
A . సుప్రీమ్ కోర్ట్ 
3. భారత దేశంలో న్యాయవ్యవస్థ ను అభివృద్ధి చేసిన వారిలో ముఖ్యులు ఎవరు ?
A . కార్నవాలిస్ 
4. WHENCE LAW, THENCEVICTORY ఎవరి మోటో ?
A. సుప్రీమ్ కోర్ట్ 
5. భారత రాజ్యాంగ నిర్మాతలు స్వతంత్ర న్యాయవ్యవస్థను దేశం నుంచి స్వీకరించారు ?
A.అమెరికా 
6. మనదేశంలో  సర్వోన్నత న్యాయస్థానం ,అత్యున్నత న్యాయస్థానం ఏది ?
A. సుప్రీమ్ కోర్ట్ 
7. క్రింది కోర్ట్ వెలువరించే తీర్పులు భారతదేశ భూభాగం లోని అన్ని న్యాయస్థానాలకు వర్తిస్తాయి ?
A . సుప్రీమ్ కోర్ట్ 
8. రెగ్యులేటింగ్ చట్టం 1773 లోని అంశాల ఆధారంగా 1774 సంవత్సరంలో ఎక్కడ భారతదేశానికి మొదటి న్యాయస్థానాన్నీ బ్రిటిష్ పార్లమెంట్ ఏర్పాటు చేసింది ?
A . కలకత్తా పోర్ట్ విలియం 
9. సుప్రీమ్ కోర్ట్ నిర్మాణం ,న్యాయమూర్తులు అర్హతలు అధికారాలు ,విధులు గురించి భారత రాజ్యంగంలో ఎక్కడ వివరిస్తాయి ?
A.5 భాగం ,124నుంచి 147 వరకు ఉన్న అధికరణలు 
10. భారత రాజ్యాంగం న్యాయసమీక్ష  ను దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించింది ?
A . అమెరికా 
11. భారత రాజ్యంగంలో ని అధికరణ సుప్రీమ్ కోర్ట్ నిర్మాణం గురించి తెలుపుతుంది ?
A . 124 అధికరణ 
12. సుప్రీమ్ కోర్ట్ లో న్యాయమూర్తులను సంఖ్యను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది ?
A . పార్లమెంటు 
13. రాజ్యాంగం లో అధికరణ ప్రకారం సుప్రీమ్ కోర్ట్ లో ఒక ప్రధాన న్యాయమూర్తి పార్లమెంటు చట్టం నిర్ణయించిన సంఖ్యలో ఇతర న్యాయమూర్తులు ఉంటారు ?
A . 124(1)

14. సుప్రీమ్ కోర్ట్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
A . న్యూ ఢిల్లీ 
15. సుప్రీమ్  కోర్ట్  మొట్టమొదటి  ప్రధాన న్యాయమూర్తి గా వ్యవహరించింది ఎవరు ?
A . హరిలాల్ జె కానియా 
16. సుప్రీమ్ కోర్ట్ లో అన్ని వ్యవహారాలు  భాషలో నిర్వహించడం జరుగుతుంది ?
A. ఇంగ్లీష్ 
17.  సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు ?
A . రాష్ట్రపతి 
18. రాజ్యంగంలో అధికరణ ప్రకారం భారత రాష్ట్రపతి సుప్రీమ్ కోర్ట్  న్యాయమూర్తులను నియమిస్తాడు ?
A . 124(2)

19.
భారత ప్రధాన న్యాయమూర్తి గా సీనియర్ న్యాయమూర్తినే నియమించే సాంప్రదాయాన్ని 1978లో పునరుద్ధరించింది ఎవరు ?
A. జనతా ప్రభుత్వం
20. సుప్రీమ్ కోర్ట్ మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు ?
A. మీరాసాహెబ్ ఫాతిమా బీబీ
21. అత్యధిక కాలం పనిచేసిన సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి  ఎవరు ?
A. వై . వి . చంద్రచూడ్
22. అత్యల్ప కాలం సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గా పని చేసింది  ఎవరు ?
A. కె . ఎన్ . సింగ్
23. మొదటి దళిత సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎవరు ?
A. కె. జి . బాలకృష్ణన్
24. గోలక్ నాధ్  కేసు సమయంలో సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎవరు ?
A. కోకా  సుబ్బారావు
25. కేశవానంద భారతి కేసు సమయంలో సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎవరు ?
A. ఎస్ . ఏం . సిక్రి
26. పదవి విరమణ చేసిన న్యాయమూర్తులను పదవిలో కొనసాగమని  రాష్ట్రపతి పూర్వానుమతితో  సుప్రీమ్ కోర్ట్  ప్రధాన న్యాయమూర్తి అధికరణ ద్వారా కోరవచ్చు ?
A. 128

27.
దేశ ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తుల జీతభత్యాల ను ఎవరు  నిర్ణయిస్తారు ?
A . పార్లమెంట్ తన చట్టం ద్వారా
28. ప్రస్తుతం సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి కి నెలసరి వేతనం 2,80,000కలదు . అయితే సుప్రీమ్ కోర్ట్  ఇతర న్యాయమూర్తులకు నెలకు ఎంత జీతం లభిస్తుంది ?
A . 2,50,000

29.
న్యాయమూర్తుల జీతభత్యాలను  దేని నుండి చెల్లిస్తారు ?
A . భారత సంఘటిత నిధి

30.
సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తుల నియామకంలో కనీస వయోపరిమితి ?
A. రాజ్యాంగం ప్రత్యేకంగా పేర్కొనలేదు
31. సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తుల పదవీకాలం ?
A . 65 సంవత్సరాలు
32. సంవత్సరంలో న్యాయమూర్తుల విచారణ చట్టం రూపొందించబడింది ?
A. 1968

33.
రాజ్యంగంలో అధికరణ సుప్రీమ్ కోర్ట్ పై ప్రారంభ అధికారాన్ని ఉంచింది ?
A. 131 అధికరణ 
34. మొదటిసారి క్రింది సందర్భంలో రాష్ట్రపతి సుప్రీమ్ కోర్ట్ సలహాను కోరడమైనది ?
A . ఢిల్లీ న్యాయ చట్టాలు  1951
35. 2012 సంవత్సరంలో క్రింది సందర్భంలో రాష్ట్రపతి సుప్రీమ్ కోర్ట్ సలహాను కోరడమైనది ?
A . 2జి స్పెక్ట్రమ్ సహజ వనరుల వేలం ,వివాదాలు 
36. సంవత్సరంలో రామ జన్మభూమి వివాదానికి సంబంధించి రాష్ట్రపతి సుప్రీమ్ కోర్ట్ సలహాను కోరడమైనది ?
A . 1993

37.
రాజ్యంగంలో అధికరణ పౌరుల ప్రాధమిక హక్కుల ను  అమలు చేయడానికి రిట్లను జారీ చేసే అధికారాన్ని సుప్రీమ్ కోర్ట్ కు ఇచ్చింది ?
A. 32

38.
హెబియస్ కార్పస్  అనగా అర్ధం ఏమిటి ?
A. వ్యక్తి శరీరాన్ని ప్రవేశ పెట్టదు 
39. రిట్ ప్రకారం అక్రమంగా నిర్బంధించిన వ్యక్తిని 24 గంటల లోపు  కోర్ట్ లో హాజరుపరచాలి ?
A . హెబియస్ కార్పస్ 
40.మాండమస్ అనేది ఒక లాటిన్ పదం . అయితే దీనికి క్రింది అర్ధం కలదు ?
A . ఆజ్ఞ 
41. ప్రైవేట్ వ్యక్తులకు జారీ చేయని రిట్ ఏది ?
A . మాండమస్ రిట్ 
42. సుప్రీమ్ కోర్ట్ జారీ చేసే మాండమస్ రిట్ క్రింది వానిలో ఎవరికి వర్తించదు ?
A . రాష్ట్రపతి ,గవర్నర్ 
43. సుప్రీమ్ కోర్ట్ క్రింది కోర్ట్ లకు జారీ చేసే రిట్ ఏది ?
A. ప్రొహిబిషన్ 
44. లాటిన్ లో సెర్షియోరారి అనగా అర్ధం ?
A . ద్రువీకరించబడాలి , తెలియజేయుట 
45. క్రింది కోర్టులు వాటి అధికార పరిధిని అతిక్రమించి ,వ్యవహరించినపుడు పై కోర్టులు  రిట్ ను జారీ చేస్తాయి ?
A. సెర్షియోరారి 
46. అధికారంతో అని అర్ధం ఇచ్చే రిట్ ఏది ?
A . కోవారంటో 
47. ప్రాధమిక హక్కుల సంరక్షకుడిగా వ్యవహరించేది ఎవరు ?
A . సుప్రీమ్ కోర్ట్ 
48. క్రింది వానిలో రాజ్యాంగ సూత్రాల అంతిమ వ్యాఖ్యాతగా  పనిచేస్తుంది ఎవరు ?
A. సుప్రీమ్ కోర్ట్ 
49. భారత ఎన్నికల సంఘానికి అవసరమైన మార్గదర్శకాల ను  ఎవరు సమకూర్చుతారు ?
A. సుప్రీమ్ కోర్ట్ 
50. న్యాయ సమీక్ష భావన ను దేశ రాజ్యాంగం నుంచి గ్రహించాము ?
A. అమెరికా 
51. సంవత్సరంలో సుప్రీమ్ కోర్ట్ మొదటి సారిగా న్యాయసమీక్ష అధికారాన్ని ఉపయోగించింది ?
A . 1950

52.
రాజ్యాంగ అంతిమ వ్యాఖ్యాతగా సుప్రీమ్ కోర్ట్ అధికారం రాజ్యాంగంలోని అన్ని అంశాల పరిశీలనకు విస్తరించింది ?
A . న్యాయసమీక్ష 
53. సుప్రీమ్ కోర్ట్ మొదటిసారిగా న్యాయసమీక్ష అధికారాన్ని ఉపయోగించిన కేసు ?
A. . కె . గోపాలన్ వర్సెస్ మద్రాస్ ప్రభుత్వం (1950)
54. గతంలో సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పులను  మారుతున్న పరిస్థితుల దృష్ట్యా పునః సమీక్షించే అధికారం ఎవరికి కలదు ?
A . సుప్రీమ్ కోర్ట్ 
55. మౌలిక స్వరూపం అనే పదాన్ని మొదటిసారిగా క్రింది కేసులో ప్రయోగించింది ?
A . కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం (1973)
56. సుప్రీమ్ కోర్ట్ కేసులో పీఠిక రాజ్యంగంలో ఒక భాగమే అని వివరించింది ?
A . కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం (1973)
57. బంద్ లు నిర్వహించడం రాజ్యాంగ వ్యతిరేకం అని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీమ్ కోర్ట్ సమర్ధించింది  ?
A . కేరళ 
58.  పోస్టల్ డిపార్టుమెంటు  ప్రత్యేకంగా భారత సుప్రీమ్ కోర్ట్ కు కేటాయించిన పిన్ కోడ్ ఏది ?
A . 110201

59.
ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ను కోర్టులో మాత్రమే వేయాలి ?
A . సుప్రీంకోర్టు , హైకోర్టు 
60. తన భాదను కోర్టుకు వినిపించే హక్కు రాజ్యంగంలో ని  అధికరణ సూచిస్తుంది ?
A . 32 అధికరణ 
61.  అన్ని మతాలను సమానంగా గౌరవించడం మంచిదని తెలిపే సుప్రీమ్ కోర్ట్ కేసు ?
A. అరుణ రాయ్ కేసు 
63. 24 గంటలు కన్నా అధికంగా పొలిసు కస్టడీలో కారణంగా ఉండవచ్చును ?
A . ముందు జాగ్రత్త 
64. అధికరణ 12 స్టేట్ నిర్వచనం సందిగ్ధం కలది ?
A . కోర్టులు 
65. ఉచిత న్యాయ సహాయం కలుగచేసే అధికరణ ?
A.  ఆర్టికల్ 39 
66. భారత రాజ్యాంగం ప్రకారం అతి పెద్ద లా ఆఫీసర్ ?
A అటార్నీ జనరల్ 
67. అటార్నీ జనరల్ గా నియమించబోయే వ్యక్తికి అర్హతలు ఉండాలి ?
A . సుప్రీమ్ కోర్ట్ జడ్జి 
68. ఇండియా లో మొదటి సంచార న్యాయస్థానమును ఎక్కడ ప్రారంభించారు ?
A . మేవాహ్ ,హరియాణా లో 
69. మోడల్ -కోర్ట్ ను 2009 లో ప్రారంభించిన తొలి రాష్ట్రము ఏది ?
A . గుజరాత్ 
70. దేశంలో మొదటి    కోర్ట్ రూమ్ ను ప్రారంభించిన రాష్ట్రము ఏది ?
A. ఢిల్లీ 
71. ఇండియా కేంద్ర ప్రభుత్వ అత్యున్నత న్యాయ అధికారి ?
A . అటార్నీ జనరల్ 
72. రూర్ అఫ్ లా లక్ష్యం దేన్ని హామీ ఇవ్వడం ?
A . పత్రికా స్వాతంత్య్రం  ,పౌరుల స్వేచ్ఛ 
73. ర్యాగింగ్ ను నిర్ములించేందుకు సుప్రీమ్ కోర్ట్ నియమించిన కమిటీ ?
A. రాఘవన్  కమిటీ 
74. సుప్రీమ్ కోర్ట్ లో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం ఎవరికి కలదు ?
 A. పార్లమెంటు 
75. 1950,జనవరి 26 నుంచి 1951నవంబర్ 6 వరకు భారత సుప్రీమ్ కోర్ట్  ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినవారు ?
A. హరిలాల్ జె . కానియా 
76. గోలక్ నాధ్ కేసు సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా పనిచేసిన వారు ?
A . కోకా సుబ్బారావు 
77. సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తొలి తెలుగు వారు ఎవరు /
A . కోకాసుబ్బారావు 
78. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా భారత తాత్కాలిక రాష్ట్రపతి గా ఒకేసారి బాధ్యతలు నిర్వహించిన వారు  ఎవరు ?
A. ఎమ్ హిదయతుల్లా 
79. కేశవానంద భారతి కేసు సమయంలో సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గా పనిచేసినవారు ?
A . ఎస్ . ఎం . సిక్రి 
80. తొలి దళిత సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎవరు ?
A . కె జి  బాలకృష్ణన్ 
81. మొదటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్ ఎవరు ?
A . లోకేశ్వర్ సింగ్ పంతా 
82. పర్యావరణానికి సంబంధించి అన్ని ముఖ్య వివాదాలు దేని పరిధిలోకి వస్తాయి ?
A. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 
83. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్ పదవి కాలం ?
A . 5 సంవత్సరాలు 
84. నేషనల్ గ్రీన్  ట్రిబ్యునల్ ఒక ?
A . చట్ట బద్దమైన సంస్థ 
85. సంవత్సరంలో జాతీయ న్యాయ సలహా సేవల చట్టం ఏర్పాటైంది ?
A . 1987

86.
ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చిన అలహాబాద్ హైకోర్టు తీర్పు (1975)పై సుప్రీమ్ కోర్టులో స్టే నిరాకరించిన న్యాయమూర్తి ఎవరు ?
A. జస్టిస్ వి . ఆర్ . కృష్ణ అయ్యర్ 
87. మొదటి కాగిత రహిత జిల్లా కోర్ట్ ఏది ?
A . న్యూ ఢిల్లీ 
88. న్యాయ దినోత్సవంగా తేదిని పాటిస్తారు ?
A . నవంబర్ 26
89. షాబానో కేసు తీర్పులో సుప్రీమ్ కోర్ట్ దేని ఆవశ్యకతను తెలియచేసింది ?
A . ఒకే పౌరస్మృతి 
90. భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గంగా అభివర్ణించినవారు ?
A . ఐవర్ జెన్నింగ్స్ 
91. 20(3)అధికరణ అంశం ?
A. బలాత్కార సాక్ష్యం 
92. 14 అధికరణ దేనిని నిషేధిస్తుంది ?
A . క్లాస్ చట్టాలు 
93. 368 అధికరణ క్రింద అవతారిక ను  మార్పు చేయవచ్చునా అనే ప్రశ్న ఉదయించిన కేసు ?
A . కేశవానంద భారతి కేసు 
94. మన రాజ్యంగంలో భాగంలో దేశంలో ని రాష్ట్రాలన్నింటికీ ఒకే రకమైన నిర్మాణం  నిర్వహణలను నిర్దేశించింది ?
A . 6

95.
పార్లమెంటరీ వ్యవస్థలో రాష్ట్ర రాజ్యాంగ నామమాత్రపు కార్యనిర్వాహక అధినేత ఎవరు ?
A . గవర్నర్ 
96. భారత రాజ్యాంగం  ఏర్పాటు చేసిన రాష్ట్ర అధినేత ?
A. గవర్నర్ 
97. రాష్ట్ర ప్రధమ పౌరుడు ?
A . గవర్నర్ 
98. భారత రాజ్యాంగ నిర్మాతలు గవర్నర్ నియమాకంను దేశ రాజ్యాంగ నమూనాను అనుసరించారు ?
A. కెనడా 
99. రాజ్యంగంలో ని అధికరణ ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలని తెలుపుతుంది ?
A. 153 అధికరణ 
100. గవర్నర్ జీతభత్యాలను ఎక్కడి నుంచి చెల్లిస్తారు ?
A. రాష్ట్రప్రభుత్వ  సంఘటిత నిధి 

    

No comments:

Post a Comment