BECIL లో ఉద్యోగాలు
నోయిడాలోని భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన బ్రాడ్ కాస్ట్ ఇంజీనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 32 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది .
విభాగాల వారి ఖాళీలు :టెక్నికల్ అసిస్టెంట్ --30
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ----------2
అర్హత : పోస్టును బట్టి పదో తరగతి ,గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ,
కంప్యూటర్ పరిజ్ఞానం ,అనుభవం ఉండాలి
వయసు :25-45 ఏళ్ళ మధ్య ఉండాలి
ఎంపిక :ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం :అఫ్ లైన్ దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ఫీజు :500
No comments:
Post a Comment