59. 85శాతం రిజర్వేషన్ లు చట్ట విరుద్ధం హైకోర్టు తీర్పు - GOVERNMENT JOBS

Monday, March 2, 2020

59. 85శాతం రిజర్వేషన్ లు చట్ట విరుద్ధం హైకోర్టు తీర్పు

             59. 85శాతం రిజర్వేషన్ లు  చట్ట విరుద్ధం  హైకోర్టు తీర్పు 


స్థానిక సంస్థల  ఎన్నికల్లో బిసి లకు 34 శాతం రిజర్వేషన్ లు  ఆ రిజర్వేషన్ లు వీలు కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం  పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ లోని 9(1ఏ ),15(2),152(1ఏ ),153(2ఏ ),180(1ఏ ),181(2బి )చట్ట విరుద్ధమని  హైకోర్టు స్పష్టంచేసింది. 


  • మొత్తం రేజర్వేషన్లు 50శాతానికి మించడానికి వీల్లేదని పేర్కొంది . 
  • 50శాతానికి మించి కోటా ఇవ్వడం సుప్రీమ్ కోర్ట్ పలు సందర్భాల్లో   ఇచ్చిన తీర్పులను వ్యతిరేకమని స్పష్టం చేసింది .
  • రేజర్వేషన్లు 50శాతానికి లోబడి తిరిగి నిర్ణయించేందుకు  ప్రభుత్వానికి నెల రోజులు సమయమిచ్చింది . 
  • స్థానిక సంస్థల ఎన్నిక విషయంలో ఎస్సి (19. 08శాతం ) ఎస్టీ ,(6. 77 శాతం ) బిసి  (34 శాతం )రిజర్వేషన్ లు 59. 85శాతంగా పేర్కొంటూ  రాష్ట్ర ప్రభుత్వం 2019 డిసెంబర్ డిసెంబర్ 28 వ తేదీన జారీ చేసిన జీవో 176 తో పాటు జీవో 176తో పాటు జీవో కు అనుగుణంగా తీసుకున్న చర్యలన్నింటిని  రద్దు చేసింది 
  • స్థానిక సంస్థల ఎన్నికలు జరపడంలో ఇప్పటికే ఏడాదిన్నర జాప్యం జరిగింది అని గుర్తు చేసింది . 
  • హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్  జె కె మహేశ్వరి ,జస్టిస్ ఎన్ జయసూర్య లతో కూడిన  ధర్మాసనం  మార్చ్ 2 వతేది ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది . 

No comments:

Post a Comment