ఫిబ్రవరి కరెంటు అఫైర్స్ 2020 - GOVERNMENT JOBS

Friday, March 6, 2020

ఫిబ్రవరి కరెంటు అఫైర్స్ 2020

                                ఫిబ్రవరి కరెంటు అఫైర్స్ 2020

1. అమెరికాలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ?
A. తరణ్ జిత్  సంధు 
2. పర్యావరణ రంగంలో నోబెల్ గా పరిగణించే ప్రతిష్టాత్మక టైలర్ పురాస్కారం గెలుచుకున్న ప్రముఖ భారత పర్యావరణ వేత్త 
A. పవన్ సుఖ్ దేవ్ 
3. ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా 2020ఫిబ్రవరి 3 న ఎవరు భాద్యతలు చేపట్టారు ?
A . ఎం . శ్రీధర్ 
4. ది బ్యాంకర్ అనే సంస్థ సెంట్రల్ బ్యాంకర్ అఫ్ ది ఇయర్ 2020-ఆసియా ఫసిఫిక్ గా ఎవరిని ప్రకటించింది ?
A. శక్తికాంత్ దాస్ 
5. నోబెల్ శాంతి బహుమతి 2020కు ఇటీవల స్వీడిష్ లెఫ్ట్ పార్టీ ని ఎవరిని నామినేట్ చేసింది ?
A. గ్రెటా థన్ బర్గ్ 
6. 2020ఫిబ్రవరి 6 న భారత్ లో బ్రిటన్ హై కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు ?
A. సర్ ఫిలిప్ బార్టన్ 
7. 2020ఫిబ్రవరి 6 న వ్యక్తిగత విభాగంలో ఇంటర్నేషనల్ గాంధీ అవార్డు ఫర్ లెప్రసీ ని గెలుపొందింది ?
A. డాక్టర్ ఎస్ ఎన్ ధరమ్ శాక్తు 
8. 2020ఫిబ్రవరి  5 న మధ్యప్రదేశ్ ప్రభుత్వం కిషోర్ కుమార్ సమ్మాన్ ను ఎవరికి ప్రధానం చేసింది ?
A . వహీదా రెహమాన్ 
9. భారతీయ మరియు ప్రపంచ భాషల విభాగంలో 2020సంవత్సరానికి మిస్టిక్ కళింగ సాహిత్య పురస్కారం పొందిన రచయిత పేరు ?
A మనోజ్ దాస్ 
10. ప్రపంచ చిత్తడి భూముల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ?
A . ఫిబ్రవరి 2
11. కెనడాకు భారత తదుపరి హై కమిషనర్ గా ఎవరిని నియమించారు ?
A. అజయ్ బిసారియా 
12. బ్లూ ఈజ్ లైక్ బ్లూ అనే పుస్తకాన్ని హిందీలోకి అనువదించింది ఎవరు ?
A. వినోద్ శుక్లా 
13. 2020ఫిబ్రవరి 10 న పదవి విరమణ చేసిన ప్రసార భారతి చైర్మన్ వాట్ ఎయిల్స్  ఇండియన్ పార్లమెంటు ,ది ఎమర్జెన్సీ -ఇండియన్ డెమోక్రసీ డార్క్వెస్ట్ అవర్ ల పుస్తక రచయిత ఎవరు ?
A . ఎ . సూర్య ప్రకాష్ 
14. 2020ఫిబ్రవరి 8 న ఏ చైల్డ్ ఆఫ్ డెస్టినీ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఏం . వెంకయ్యనాయుడు విడుదల చేశారు . ఈ  పుస్తక రచయిత ?
A . ప్రొఫెసర్ . కె . రామకృష్ణ రావు 
15. ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం ను ఏ రోజున జరుపుకుంటారు ?
A . ఫిబ్రవరి 20
16. 2020జనవరి 29 న బెల్జియం లోని బ్రేస్సెల్స్ లో ప్రతిష్టాత్మక ఆయుర్వేద రతన్ అవార్డు -2020ఎవరికి దక్కింది ?
A . పార్తప్ చౌహన్ 
17. కేంద్ర ప్రభుత్వం అధీనంలో అసోసియేషన్ అఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండర్ టేకింగ్ ను సంస్థ అందించే ప్రతిష్టాత్మక మైన ఎక్సలెన్స్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి ఏ స్థానం లభించింది ?
A. ప్రధమ స్థానం 
18. అమెరికన్ ఐ టి  దిగ్గజం ఐ బి ఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఆంధ్రప్రదేశ్ చెందిన ఏ వ్యక్తి నియమితులయ్యారు ?
A . అరవింద్ కృష్ణ 
19. గ్రామ వార్డు వాలంటీర్ స్వయంగా లబ్ధిదారులు ఇళ్లకు  వెళ్లి ఫించన్ డబ్బులు ఇచ్చే ఏ సరికొత్త కార్యక్రమం 2020ఫిబ్రవరి 1న ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమైంది ?
A గడప వద్దకే పెన్షన్ 
20. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఎంపిక చేసిన 100స్మార్ట్ సిటీ లో మూడో శిఖరాగ్ర సదస్సును ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాలో నిర్వహించారు /
A . విశాఖపట్నం 
21. మధ్య తూర్పు దేశమైన సైప్రస్ కు చెందిన సిగ్మా అకాడెమి ఆఫ్ ఫోటోగ్రఫీ సంస్థ బహుకరించే గ్రాండ్ ప్రోగ్రెస్ అవార్డును గెలుపొందిన తిరుపతి కి చెందిన పక్షి ప్రేమికుడు ఎవరు ?
A . కార్తీక్ సాయి 
22. ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల లో ఆంగ్ల మాధ్యమం లో బోధనకు ఉద్దేశించిన ఏ బిల్లును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ 2020జనవరి 23 న రెండోసారి ఆమోదించింది ?
A . ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం 
23. 2020జనవరి 22న రైతులకు అన్ని విధాలా అండగా ఉండేందుకు వచ్చే ఖరీఫ్ సీజన్  నాటికీ ఎన్ని రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు ?
A. 1158

24. ఆంధ్రప్రదేశ్ లోని ఏ నగరం 2020ఫిబ్రవరి  5 న ది హిందూ గ్రూప్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సదస్సు నిర్వహించింది ?
A . విజయవాడ 
25. 2020ఫిబ్రవరి 6న ఆంధ్రప్రదేశ్ లోని ఏ ఉల్లి  ఎగుమతులపై కేంద్రం నిషేధాన్ని ఎత్తి వేసింది ?
A . కె పి  ఉల్లి 
25.  ఆంధ్రప్రదేశ్ లోని 5 విమానాశ్రయాలు అభివృద్ధికి ఎన్ని కోట్లను కేటాయించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హారదీప్ సింగ్ పూరి ప్రకటించారు ?
A . 651  కోట్లు 
26. మహిళల రక్షణ కోసం ఆపదలో ఉన్న మహిళలకు సత్వర సహాయం అందించడం కోసం 2020ఫిబ్రవరి  8 న ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రారంభించిన యాప్ పేరు ?
A. దిశ 
27. కాలుష్య నియంత్రణ కు రియల్ టైం సొల్యూషన్ మానిటరింగ్ సిస్టం ను అమలు చేస్తున్నందుకు  2020 ఫిబ్రవరి 8 న ఈ గవర్నెన్స్ లో జాతీయ అవార్డును అందుకున్న సంస్థ ?
A. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి 
28. ప్రతి గ్రామానికి మెరుగైన పశు వైద్యం అందించేందుకు ఉద్దేశించిన ఏ కార్యక్రమాన్ని 2020ఫిబ్రవరి 28 న ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది ?
A. రాజన్న  పశు వైద్యం 
29. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు నేపథ్యంలో విజ్ఞాన మార్పిడి ,శిక్షణ కోసం  దేశం లోని ఎన్ని జాతీయ సంస్థ లతో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ?
A. 11

30. సర్పంచులకు మరిన్ని అధికారాలు కల్పించేందుకు ఉద్దేశించిన ఏ చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి 2020ఫిబ్రవరి 12 న ఆమోదం తెలిపింది ?
A. పంచాయతీ రాజ్ చట్ట సవరణ 
31. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రపంచ స్థాయి టోర్నీలో తొలి మహిళా మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్న ఆంధ్రప్రదేశ్ మాజీ క్రికెటర్ ?
A . గండి కోట సర్వలక్ష్మి 
32. భూ యాజమాన్య హక్కుల మార్పిడి విషయంలో అవినీతి రహితి పారదర్శక సులభతర ,సత్వర సేవలు అందించే ఉద్దేశంతో రూపొందించిన ఏ సేవల పోస్టర్ ను 2020ఫిబ్రవరి 11 న ఏపీ సచివాలయం లో విడుదల చేశారు ?
A . ఆటో మ్యుటేషన్ సేవలు 
33. జాతీయ రహదారులపై సుంకాల వసూలు కోసం ప్రారంభించిన పాస్ట్ టాగ్  టోల్ గేట్ వసూళ్ళలో  ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో నిలిచింది ?
A. 5 వస్థానం 

34. 2020ఫిబ్రవరి 12న యాంటీ  హైజాక్  మాక్ డ్రిల్ ను ఆంధ్రప్రదేశ్ లో ఏ నగరంలో నిర్వహించారు ?
A. విశాఖపట్నం 
35. యువతకు నైపుణ్యాభివృద్ధి లో శిక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలనీ నిర్ణయించింది ?
A . 30కేంద్రాలు 
36. 2020ఫిబ్రవరి 15 న 8 గంటల్లో  10,217మంది రక్తదాన అంగీకార పత్రాలు స్వీకరించడం ద్వారా గిన్నిస్ రికార్డు నమోదు చేసిన సంస్థ ?
A . ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ,ఏపీ శాఖ 
37. ఢిల్లీలో 2020ఫిబ్రవరి  19 న నిర్వహించిన సి బి ఐ పి 93 వ వార్షికోత్సవం లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏ శాఖకు  సెంట్రల్ బోర్డు ఫర్ ఇరిగేషన్ అండ్ పవర్ అవార్డు లభించింది ?
A. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ 
38. కె వి  రమణ జాతీయ పురస్కారం 2020ఇటీవల ఏ మహానటికి  ప్రధానం చేశారు ?
A. షావుకారు జానకి 

39. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 5 న బుర్ర కథ పితామహుడు షేక్ వాజర్ జయంతి నిర్వహిస్తారు . ఆయన 1920ఫిబ్రవరి  5న ఏ జిల్లాలో జన్మించారు ?
A . పొన్నెకల్లు గ్రామం ,గుంటూరు జిల్లా 
40. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రపంచ స్థాయి టోర్నీలో తొలి మహిళా మ్యాచ్ రిఫరీగా  వ్యవహరించనున్న జి ఎస్ లక్ష్మి ఆంధ్రప్రదేశ్ ఏ నగరానికి చెందినవారు ?
A రాజమహేంద్రవరం 
41. కార్పొరేట్ హాస్పిటల్స్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ హాస్పిటల్స్ ను మార్చేందుకు ఉద్దేశించిన ఏ పధకాన్ని 2020ఫిబ్రవరి  18 న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు 
A. నాడు -నేడు 
42. నాడు -నేడు కార్యక్రమం కింద 3 సంవత్సరాల్లో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను  ఆధునీకరించడానికి ఎన్ని కోట్ల నిధులను కేటాయించారు ?
A. 15,337

43. ఏ చట్టానికి సవరణలు చేస్తూ ఇటీవలి  ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై 2020ఫిబ్రవరి 20న  రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేసింది ?
A . ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం -1994
44. 2020ఫిబ్రవరి 19న ఏ నది జలాల కెనాల్స్ అంశానికి సంబంధించిన ప్రత్యేక వెబ్ సైట్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్  జగన్ మోహనరెడ్డి ప్రారంభించారు ?
A . కృష్ణ ,గోదావరి 
45. ప్రపంచంలో అతి పెద్ద వార్షిక ఆహార పానీయాల వాణిజ్య ప్రదర్శన గుల్ ఫుడ్ 2020కు ఆతిధ్య మిచ్చే నగరం ఏది ?
A. దుబాయ్ 
46. 2020నాటికీ 13 ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకున్న ఏకైక బాలీవుడ్ చిత్రం ఏది ?
A. గల్లీ బాయ్ 
47. ఇటీవల భారత ఆర్ధిక కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ?
A దేబశిష్ పాండ
48. ప్యార్ కా పౌద చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడానికి ఏ రాష్ట్రం ప్రచారం చేస్తుంది ? 
A. బీహార్ 
49. ఇటీవల మిలిటరీ బ్యాలన్స్ నివేదిక ప్రకారం ఏ దేశం రక్షణ ఆధునీకరణ అమెరికా అధిక సైనిక వ్యయానికి దారితీసింది ?
A . చైనా 
50. ఇటీవల వార్తల్లో నిలిచిన కంబాల క్రీడ ఏ రాష్ట్రానికి చెందినది ?
A . కర్ణాటక 
51. గ్రామ పంచాయతీ ల అభివృద్ధి కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రూపొందించిన ఏ వెబ్ సైట్ ను ఇస్రో అధ్యక్షుడు డా . కె . శివన్ 2020జనవరి 28 న ప్రారంభించారు ?
A. భువన్ పంచాయతీ జియో వి -3.0
52. వివిధ వర్గాల ప్రభుత్వ డేటాను మరింతగా అందుబాటులోకి తెచ్చే దిశగా ఏ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేయనున్నట్లు నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ వెల్లడించారు ?
A. నేషనల్ డేటా అండ్ అనలిటిక్స్ ప్లాట్ ఫామ్ 
53. రక్షణ ఉత్పత్తుల ఎక్సిబిషన్ ,11వ డిఫెన్స్ ఏక్సపో 2020ఫిబ్రవరి 5 న ఎక్కడ ప్రారంభమైంది ?
A. లక్నో 
54. కరోనా వైరస్ ను రాష్ట్ర విపత్తుగా ప్రకటించిన మొదటి రాష్ట్రము ?
A . కేరళ 
55. రైల్వే స్టేషన్ వద్ద పిక్ -అప్ కియోస్క్ ఏర్పాటు చేయడానికి ఇటీవల భారతీయ రైల్వేలో ఏ జోన్ తో అమెజాన్ భాగస్వామ్యం కుదుర్చుకుంది ?
A. తూర్పు రైల్వే 
56. 2020ఫిబ్రవరి 6 న ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య లో రామమందిరం నిర్మాణం కోసం తొలి విరాళంగా కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తాన్ని లాంఛనంగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కు అంధ జేసింది 
A . ఒక రుపాయి 
57. గ్రామాలను మ్యాప్ చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్లను ఉపయోగించనుంది /
A . మధ్యప్రదేశ్ 
58. యునెస్కో ప్రపంచ వారసత్వ నగర ధ్రువీకరణ పత్రాన్ని 2020ఫిబ్రవరి 6 న అందుకున్న భారతీయ నగరం ఏది ?
A. జైపూర్ 
59. 2020ఫిబ్రవరి 6 న మొదటి స్వైన్ ఫ్లూ కేసు ఏ రాష్ట్రంలో నిర్దారించబడింది ?
A. ఒడిశా 
60. ఏ సంవత్సరానికి 100గిగా వాట్ల సౌరవిద్యుత్ ను ఏర్పాటు చేయాలనీ భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ?
A. డిసెంబర్ ,2022
61. గ్లోబల్ ట్రాఫిక్ ఇండెక్స్ లో అగ్రస్థానం లో నిలిచిన భారత నగరం ?
A.  బెంగుళూరు  
62. గణతంత్ర దినోత్సవం 2020లో ఉత్తమ శకటం అవార్డును గెలుచుకున్న రాష్ట్రము ?
A . అసోం 
63. భారత్ లో తొలిసారి ఓ కుక్కకు పేస్ మేకర్ ను విజయవంతముగా  అమార్చరు . ఈ కుక్క పేరు ?
A . ఖుషి 
64. వివిధ రాష్ట్రాలను సాంస్కృతిక పరంగా ఐక్యత లోకి తీసుకురావాలనే లక్ష్యంతో 2020ఫిబ్రవరి 10 న ప్రారంభమైన 18 రోజుల ప్రచార కార్యక్రమం పేరు ?
A. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ 
65. 2022మార్చ్ నాటికీ ఏ నగరం లో భారత దేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో రైలు ప్రాజెక్ట్ పూర్తవుతుంది ?
A. కోలకతా 
66. 100శాతం విద్యుత్ తో మొత్తం రైల్వే నెట్వర్క్ ను నడిపేందుకు భారతీయ రైల్వే ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకుంది ?
A . 2024

67. 2020ఫిబ్రవరి 10న పుస్తకాలను చదివే అలవాటును ప్రోత్సహించడానికి ఏ రాష్ట్రప్రభుత్వం రీడింగ్ మిషన్ ను ప్రారంభించింది ?
A. హర్యానా 
68. కావేరి డెల్టా ప్రాంతాన్ని రక్షిత ప్రత్యేక వ్యవసాయ జోన్ గా ప్రకటించిన రాష్ట్రము ?
A . తమిళనాడు 
69. 2020 జాతీయ నీటి సమావేశం  ఏ రాష్ట్రము లో జరిగింది ?
A . మధ్యప్రదేశ్ 
70. 2020ఫిబ్రవరి 9 న కాలేజీ విద్యార్థుల కోసం ఇంటర్న్ షిప్  పధకాన్ని ప్రారంభించినట్లు ఏ రాష్ట్రం ప్రకటించింది ?
A. ఉత్తరప్రదేశ్ 
71. జాతీయ సేంద్రియ ఆహార ఉత్సవాన్ని ఏ నగరం లో నిర్వహించనున్నారు ?
A . న్యూ ఢిల్లీ 
72. 2020ఫిబ్రవరి 16 న ఏ నగరంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు ?
A. వారణాసి 

73. భారత్ మొట్టమొదటి ఇ -వెస్ట్ క్లినిక్ ను ఎక్కడ ప్రారంభించారు ?
A. భోపాల్ ,మధ్యప్రదేశ్ 
74. 2020ఫిబ్రవరి 14 న భారత్ లో మొట్టమొదటి ఇంటర్ -సిటీ  ఎలక్ట్రిక్ బస్సు సేవలను ప్రారంభించిన రాష్ట్రం ?
A . మహారాష్ట్ర 
75. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ,2020ఏప్రిల్ 1 నుండి ఈ క్రింది వాటిలో వేటిని డ్రగ్స్ గా పరిగణించనున్నారు ?
A . వైద్య పరికరాలు 
76. విమానాలు విమానాశ్రయాల్లో ఇ -సిగరెట్లను నిషేధించిన  దేశం ఏది?
A . భారత్ 
77. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించిన మొదటి కేంద్రపాలిత ప్రాంతం ?
A . పుదుచ్చేరి 
78. వరల్డ్ లాంగ్వేజ్ డేటాబేస్ ఎత్నోలాగ్ 22వ ఎడిషన్ ప్రకారం ,ప్రపంచంలోనే అత్యధికంగా మాట్లాడే మూడవ భాషగా నిలిచింది ?
A . హిందీ 
79. ఇటీవల ఏ రాష్ట్రకేంద్రపాలిత ప్రాంతంలో నిర్మాణ కార్యకారపాలపై విధించిన నిషేధాన్ని సుప్రీమ్ కోర్ట్ ఎత్తివేసింది ?
A. ఢిల్లీ 
80. 2020జనవరి 26 న శివభోజన్  పధకం ను ప్రారంభించిన రాష్ట్రము ఏది ?
A . మహారాష్ట్ర 
81. అసోసియేషన్ అఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్ ఇండియా ప్రచార కర్తలుగా  ఎవరు వ్యవహరించనున్నారు ?
A . సచిన్, ధోని 
82. ప్రపంచ మేధో సంపత్తి సూచీలో భారత్ స్థానం ఎంత /
A . 40

83. 2020ఫిబ్రవరి విడుదలైన ఆర్ ఆర్ బి మానిటరీ పాలసీ ప్రకారం ప్రస్తుత రేపో రేటు 
A.5. 15శాతం 
84. 2022నాటికీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఎన్ని అంశాలతో కూడిన ప్రణాలికలను సిద్ధం చేశామని కేంద్ర ఆర్ధిక మంత్రి లోక్ సభ లో తెలిపారు 
A. 16

85. వీడియో ప్రకటనల వినియోగంలో భారత్ ఎన్నో స్థానం  లో ఉంది 
A . 6 వస్థానం 

86. 2020ఫిబ్రవరి 13 న నాగ్ పూర్ నారింజలను తొలిసారిగా ఏ దేశమునకు ఎగుమతి చేశారు ?
  A. దుబాయ్ 

87. దేశ వ్యాప్తంగా ఉన్న 5600రైల్వే స్టేషన్  లో ఉచిత వైఫై సదుపాయాన్ని  కొనసాగించనున్నామని ఏ ప్రభుత్వరంగ సంస్థ ఫిబ్రవరి 18 న స్పష్టంచేసింది ?

A . రైల్ టెల్ 

88. జాతీయ రహదారులను నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి ఇటీవల భారత ప్రభుత్వం ప్రారంభించిన పోర్టల్ పేరు ?
A . గతి 

89. 2020ఫిబ్రవరి 11 న ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ కు ఏ కొత్త పేరు పెట్టింది ?
A. కోవిడ్ -19

90. భారత నావికాదళానికి చెందిన ఐ ఎన్ ఎస్ జమున ఏ పొరుగు దేశంతో హైడ్రోగ్రాఫిక్ సర్వే లు నిర్వహించనుంది ?
A . శ్రీలంక 
91. ఇటీవల ఏ దేశంలో యారా వైరస్ ను కనుగొన్నారు ?
A . బ్రెజిల్ 

92. ఇటీవల యుద్ధ నౌక ఐ ఎన్ ఎస్ విక్రమాదిత్య పై తొలిసారి ల్యాండ్ అయిన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధవిమానం ?
A. తేజస్ 

93. 2020ఏడాది జనవరి నాటికీ దేశంలో ఎన్ని ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రాలు స్థాపించినట్లు ప్రభుత్వం తెలిపింది ?
A. 723

94. డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమం ఉయ్ థింక్ డిపాజిట్ ప్రారంభించిన సంస్థ ?
A . ఫేస్ బుక్ 
95. 2020-2021బడ్జెట్ లో చిన్న ఎగుమతి దారుల కోసం కొత్తగా ప్రకటించిన పధకం పేరు ?
A . నిర్విక్ 

96. మిషన్ ఇంద్ర ధనుష్ కింద 5వైరస్ లు  సహా ఇటీవల ఎన్ని కొత్త తరహా వ్యాధుల్ని  ఈ పధకం  కిందకు తీసుకువచ్చారు ?
A. 12 వ్యాధులు 

97. ఆక్స్ ఫోర్డ్ హిందీ వర్డ్ -2019 గా ఎంపికైన పదం ?
A . సంవిధాన్ 
98. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం భారత్ లో తప్పిపోయిన మహిళలు అత్యధికంగా గల రాష్ట్రము ?
A . మహారాష్ట్ర 

99. పౌరసత్వ సవరణ చట్టం కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించిన 6 వ రాష్ట్రము ?
A. మధ్యప్రదేశ్ 

100. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలో 110 సంవత్సరాలు కురు వృద్ధురాలు ఓటు హక్కును వినియోగించుకున్నారు  ఆమె పేరు ఏమిటి ?

A. కలితారా మండల్ 
No comments:

Post a Comment