దేశంలో తొలిసారిగ రెండు వారాల్లోనే కరోనా కోవిడ్ -19 హాస్పిటల్
ఏర్పాటు చేసిన రిలయన్స్
కరోనా వైరస్ పై పోరు కోసం పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ నడుం బిగించింది .
ప్రభుత్వ చర్యలకు తోడు తన వంతుగా సాయం అందించేందుకు ముందుకొచ్చింది .
దేశంలోనే తొలిసారిగా ముంబై ప్రత్యేకంగా కోవిడ్ -19 హాస్పిటల్స్ ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది . అలాగే మాస్కుల ఉత్పత్తిని వేగవంతంగా చేస్తామని తెలిపింది .
సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం ఉచిత భోజనం ఇంధనాన్ని అందించనున్నట్లు వివరించింది . సంస్థ ప్రకటన ప్రకారం
ముంబై నగరపాలక సంస్థ భాగస్వామ్యం తో సర్ హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రి కేవలం రెండువారాల వ్యవధిలో 100 పడకల కేంద్రాన్ని కేంద్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది . ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో సిద్దమైన ఈ కేంద్రం పూర్తిగా కోవిద్-19 రోగులకు ప్రత్యేకించాం దీని ఖర్చు మొత్తాన్ని రిలయన్స్ ఫౌండేషన్ భరిస్తుంది .
ఇందులో నెగెటివ్ ప్రెజర్ రూమ్ కూడా ఉంది . ఈ కేంద్రంలో ని వారికీ పరస్పరం వ్యాధి వ్యాప్తి చెందకుండా ఇది చూస్తుంది . ఇన్ఫెక్షన్ నియంత్రణలో సాయపడుతుంది .
ఈ కేంద్రం లో అన్ని పడకల కు వెంటిలేటర్లు పేస్ మేకర్లు ,డయాలసిస్ యంత్రం పర్యవేక్షణ సాధనాలు వంటి మౌలిక వసతులున్నాయి
సర్ హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో సంబంధిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ను అనుమానిత కేసులను విడిగా ఉంచడానికి ప్రత్యేక వైద్య సౌకర్యాలు ఉన్నాయి
మహారాష్ట్రలో లోధివాలిలో పూర్తి వసతులు కలిగిన ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసాం దీన్ని జిల్లా అధికారులకు అప్పగించాం .
కరొనాను వేగంగా నిర్దారించడానికి రిలయన్స్ లైఫ్ సైన్స్ విభాగం అదనపు కిట్లు ఉపకరణాలను దిగుమతి చేసుకుంటుంది .

No comments:
Post a Comment