రైల్వే రిజర్వేషన్ కౌంటర్లమూసివేత ఏప్రిల్ 14 వరకు - GOVERNMENT JOBS

Wednesday, March 25, 2020

రైల్వే రిజర్వేషన్ కౌంటర్లమూసివేత ఏప్రిల్ 14 వరకు

        రైల్వే రిజర్వేషన్ కౌంటర్లమూసివేత  ఏప్రిల్  14 వరకు 


దేశవ్యాప్తంగా లాక్ డౌన్  నేపథ్యంలో  అన్ని రైల్వే స్టేషన్ కౌంటర్లను  ఏప్రిల్ 14 వరకు పూర్తిగా మూసివేయాలని  రైల్వే శాఖ  మార్చ్ 25 ఉత్తర్వులు   జారీ చేసింది . 
 ఏప్రిల్ 15 వ తేదీ తర్వాత చేసే ప్రయాణాల కోసం   ఈ  టిక్కెటింగ్  ద్వారా  మాత్రమే  ప్రస్తుతం రిజర్వేషన్  టికెట్స్ అందుబాటులో  ఉంటాయని   తెలిపింది 
ఆ టికెట్స్  కోసం కౌంటర్ల వద్ద బారులు తీరే ప్రమాదం ఉండటంతో తాజా నిర్ణయం తీసుకుంది . 

ఏప్రిల్ 14 తేదీ అర్ద రాత్రి 12 గంటల వరకు ప్రయాణాల కోసం ఇప్పటికే జారీ చేసిన అన్ని రకాల  టికెట్స్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది . 

కౌంటర్లలో ,ఆన్ లైన్ లో  తీసుకున్న అన్ని టికెట్స్ కు ఇది  వర్తింస్తుందని  తెలిపింది. 

వీటన్నింటికి డబ్బు తిరిగి చెల్లించనున్నట్లు  వెల్లడించింది .
IRCTC


  No comments:

Post a Comment