10 వ తరగతి పరీక్షలు మే నెలలో ఎప్పుడు ?
పదోతరగతి పరీక్షలు మే నెల చివరి వారం లో నిర్వహించే అవకాశం ఉంది .
ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగనున్నందున ఆ తర్వాత పరిస్థితి ఆధారంగా మే నెల చివరి వారం లో
పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తే ఈ షెడ్యూల్
ను అమలు చేయనున్నారు . పదో తరగతి పరీక్షలు ఆధారంగా పాలీ సెట్ ఇంటర్ ప్రవేశాలు నిర్వహించాల్సి ఉంటుంది .
ఏప్రిల్ 14 వరకు సెలవులు పొడగింపు
రాష్ట్రంలో అన్ని పాఠశాలలు బి ఈ డి ,డి ఈ డి కళాశాలలకు ఏప్రిల్ 14 వరకు సెలవులు పొడగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది
No comments:
Post a Comment