మోదీ సర్కార్ 1. 7 లక్షల కోట్లు ప్యాకేజీ ప్రకటించింది
మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది కరోనా వైరస్ వల్ల నెలకొని ఉన్న లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక ప్యాకెజీ ప్రకటించింది .
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 1. 7 లక్షల కోట్లు కేటాయించింది .
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ తాజాగా కరోనా వైరస్ నుంచి ఆర్ధిక వ్యవస్థను గట్టెక్కించడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు దేశంలో ఎవ్వరు కూడా ఆకలి బాధలు పడొద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు .
ఇకపోతే కేంద్రం మార్చ్ 25 నాటి కాబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే .
దీనివల్ల దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ప్రయోజనం కలగనుంది .
ప్రతి ఒక్కరికి ప్రతి నెల మూడు నెలల పాటు 7 కేజీల రేషన్ లభిస్తుంది
గోధుమలు 2 రూపాయలకు
బియ్యం 3 రూపాయలకు లభిస్తాయి
ప్రస్తుతం గోధుమ ధర 27 రూపాయలు
No comments:
Post a Comment