SSC నోటిఫికేషన్ విడుదల -2020, మొత్తం పోస్టులు -1355
సెలక్షన్ ఫేజ్ VIII పోస్టులు
పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ క్రింది పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది .
మొత్తం పోస్టులు:1355
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు ప్రారంభం:21-02-2020
దరఖాస్తు చివరి తేదీ:20-03-2020
ఫీజు :OC,OBC,అభ్యర్థులకు ---100/-
మహిళలు ,SC ST,PWD,EXSERVICEMAN అభ్యర్థులకు నో ఫీజు లేదు
వయస్సు : పోస్టును బట్టి వయస్సు నిర్దారించారు .
10వతరగతి పోస్టులకు సంబంధించి వయస్సు 25 సంవత్సరాలు మరియు 27 సంవత్సరాలు నిర్దారించారు .
ఇంటర్మీడియేట్ మరియు డిగ్రీ పోస్టులకు సంబంధించి వయస్సు 27 నుంచి 30 సంవత్సరాలు నిర్దారించారు .
SC, ST ,అభ్యర్థులకు 5 సంవత్సరాలు
``OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు
PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు
PWD,+OBC అభ్యర్థులకు 13 సంవత్సరాలు
PWD+SC/ST అభ్యర్థులకు 15 సంవత్సరాలు నిర్దారించారు .
పరీక్షా విధానం : 200మార్కులకు ఉంటుంది :
నెగటివ్ మార్కులు ఉంటాయి . ఒక ప్రశ్నకు 0. 50 మార్క్స్ EACH WRONG ANSWER
No comments:
Post a Comment