Current affairs Telugu January 2020 - GOVERNMENT JOBS

Sunday, February 9, 2020

Current affairs Telugu January 2020

1. రికార్డు స్థాయిలో దాదాపు 11 నెలలు పాటు అంతరిక్షంలో గడిపిన అమెరికా మహిళా వ్యోమగామి  ఎవరు ?
A : క్రిస్టినా కోచ్ , మరియు ఆమెతో పాటు ఐరోపాకు చెందిన లూకా పర్మిటానో  రష్యా వ్యోమగామి ,అలెగ్జాండర్ స్కోర్త్స్ వ్ లు
2. తొలి దిశ పోలీస్ స్టేషన్  ను  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి   గారు  ఎక్కడ ప్రారంభించారు ?
A :రాజమహేంద్రవరం (తూర్పుగోదావరి జిల్లా )ఫిబ్రవరి 8 వ తేదీ 2020
3.  కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ 2020-2021 సంవత్సరానికి ఎంత బడ్జెట్ ప్రవేశ పెట్టారు ?
A:30,42,230

4. 2022-2025నాటికీ  చేపల ఎగుమతుల లక్ష్యం ఎంత ?
A:లక్ష కోట్లు 
5. ఆస్ట్రేలియా ఓపెన్ ను ఎవరు సొంతం చేసుకున్నారు ?
A:సోఫియా కెనిన్ (అమెరికా )
6. భారత దేశంలో ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య 2023నాటికీ 40శాతం పెరుగుతుందని ఏ సంస్థ ప్రకటించింది ?
A:మెకెన్సీ సంస్థ 
7. నలభై దేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులు ఎలాంటి పేపర్ డాక్యుమెంట్ లేకుండానే  బ్యాంకు ఖాతా తెరుచుకునే అవకాశాన్ని ఏ బ్యాంకు కల్పించింది ?
A:ఐ డి బి ఐ  బ్యాంకు 
8. ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణికుల పరంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విమానాశ్రయాల జాబితాలో హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్నవ స్థానం లభించింది ?
A:మూడవ స్థానం 
9. ప్రపంచంలో అత్యంత పోటీ ఆర్ధిక వ్యవస్థ కలిగిన దేశాల్లో తొలి స్థానం ఏ దేశం  నిలిచింది ?
A:సింగపూర్ 
10.107వ భారత సైన్స్ కాంగ్రెస్ 2020 జనవరి 3నుంచి 7వరకు ఎక్కడ జరిగింది ? 
A:బెంగుళూరు ఈ సదస్సు నినాదం -శాస్త్రసాంకేతిక రంగాలు గ్రామీణ అభివృద్ధి 11. 2021వ సంవత్సరంలో దేశం లో జనాభా లెక్కల సేకరణ కోసం ఎన్ని కోట్లు కేటాయించారు ?A:12,700 కోట్లు  16 వ జనగణన 
12. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2020జనవరి 12 వ తేదీ కలకత్తా పోర్ట్ ట్రస్ట్ 150వార్షికోత్సవ సందర్బంగా ఆ పోర్ట్ ట్రస్ట్ పేరును ఏ విధంగా మార్చారు ?
A:జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ 
13. 2020లో ఇస్రో మొదటగా పంపిన ఉపగ్రహం ఏది ?
A:జీశాట్ -30
14. భారత తొలి త్రివిధ దళాధిపతి గా జనరల్ బిపిన్ రావత్ ఎప్పుడు పదవి ప్రమాణ స్వీకారం చేపట్టారు ?
A:జనవరి 1
15. కరోనా వైరస్ గా  పిలుస్తున్న ఈ సూక్ష్మ జీవి  చైనాలోని ఏ నగరంలో గుర్తించారు ?
A:వుహాన్ నగరం 
16. కరోనా అనేది ఏ భాష నుంచి ఆవిర్భవించింది ?
A:లాటిన్ పదం  (కరోనా అంటే కిరీటం అని అర్ధం )
17 . భారత్ లోతొలి వైరస్ ఏ రాష్ట్రంలో  బయట పడింది ?
A:కేరళ 
18. వాత వరణ మార్పులను ఎదుర్కొనేందుకు గాను తక్కువ శాతం లో మీథేన్ ను విడుదల చేసే గొర్రెలను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో  ప్రపంచంలో ఆ తరహా మొట్టమొదటి జన్యు కార్యక్రమాన్నీ ఏ దేశం ప్రారంభించింది ?
A:న్యూజిలాండ్ 
19. 36వ అంతర్జాతీయ జియోలాజికల్ కాంగ్రెస్ కు ఏ దేశం ఆతిధ్యం ఇవ్వనుంది ?
A: భారత్ లో ( మార్చ్ మొదటి వారం ) రెండవ సారి , మొదటి సారి 1964లో  భారత్ లో  నిర్వహించారు.
20.జాతీయ గంగ మండలి మొదటి సమావేశం ఎక్కడ జరిగింది ?
A:కాన్పూర్
21:ప్రపంచ పెట్టుబడి దారుల సమావేశం అసెండ్ 2020ఎక్కడ జరిగింది ?
A:కేరళ లోని కొచ్చి లో జరిగింది    
22. సముద్ర ఏకోసిస్టం పై ప్రపంచ సమావేశం మెకోస్ -3 ఎక్కడ జరిగింది ?
A:కేరళ లోని కొచ్చి లో జరిగింది  
23. దేశ రక్షణ రంగానికి అవసరమైన ఉత్పత్తుల్లో 22శాతం ఏ నగరం లో జరుగుతున్నవి అని కేంద్రప్రభుత్వం వెల్లడించింది ?
A:హైదరాబాద్ 
24. నాల్గవ భారత అంతర్జాతీయ చెర్రీ పూల ఉత్సవం ఎక్కడ జరిగింది ?
A:మేఘాలయ రాజధాని షిలాంగ్ లో జరిగింది . దీన్ని మొదటి సారి భారత్ దక్షిణ కొరియాలు కలిసి నిర్వహించాయి . 
25. ఏ రాష్ట్రంలో సెమి హై స్పీడ్ రైళ్లను నడిపించేందుకు గాను సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ ప్రారంభించారు ?
A:కేరళ 
26. 15 వ గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2020లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది ?
A:5 వ స్థానం,   మొదటి స్థానం  జపాన్ 
27.30 శాతం మందిని  పొగాకు ఉత్పత్తుల వ్యసనానికి దూరం చేయాలనీ ఏ సంవత్సరంలోపు లక్ష్యంగా నిర్ణయించినట్లు డబ్ల్యూ హెచ్ ఓ  తెలిపింది ?
A:2025 సంవత్సరానికి 
28. 2019 ఐ ఎస్ ఎఫ్ ఆర్ ప్రకారం 2017-2019 సంవత్సరాల మధ్య అటవీ ప్రాంతం అధికంగా విస్తరించిన రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్ ఎన్నవ స్థానం లోఉంది
A:రెండవ స్థానంలో ఉంది(990 చ . కి మీ ) మొదటి స్థానం కర్ణాటక (1,025)
29. వంట చెరకు కోసం అడవులపై అత్యధికంగా ఆధారపడ్డ రాష్ట్రాలలో మొదటి  రాష్ట్రము ఏది ?
A:మహారాష్ట్ర 
 30. పశు గ్రాసం చిన్న కలప వెదురు కోసం అడవులపై ఆధార పడ్డ రాష్ట్రాలలో మొదటి రాష్ట్రము ఏది ?
A:మధ్యప్రదేశ్ 
31. ఉద్యోగ నైపుణ్యాలు కలిగిన మహిళలు ఎక్కువగా ఉన్న మొదటి రాష్ట్రము ఏది?
A:తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  5 వ స్థానం 
32. తొమ్మిదేళ్ల లోపు విద్యార్థుల కు  మధుమేహ ముప్పు ఉన్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రము ఏది ?
A:22శాతం,  మణిపూర్ 
33. ఉపరితలంనుంచి ఉపరితలం పైకి ప్రయోగించగల  అణ్వస్త్ర సామర్ధ్యం ఉన్న తొలి సారిగా ఏ క్షిపణి ని రాత్రి వేళ లో పరీక్షించినట్లు రక్షణ శాఖ  వెల్లడించింది ?
A:బాలిస్టిక్ క్షిపణి అగ్ని -3
34.రానున్న 5 సంవత్సరాలలో చిత్తడి నేల ప్రాముఖ్యత ప్రాతిపదికన వాటిని పునరుద్దరించే అంశంలో భాగంగా ఎన్ని చిత్తడి నేలలను ప్రభుత్వం గుర్తించింది A:130 చిత్తడి నేలలు 
35. ఆల్ఫా బెట్  సారథిగా ఎవరు నియమితులయ్యారు ? 
A:సుందర్ పిచాయ్ 
36. ఆస్ట్రేలియా తొలి మహిళా ఇంటిలిజెన్సీ చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు ?
A:రాచెల్ నోబెల్ 
37. దేశంలో అతి పెద్ద న్యూస్ చానల్స్ అసోసియేషన్ అయిన న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా  ఎవరు నియమితులయ్యారు ?
A: అర్ణబ్ గోస్వామి 
38.పాలస్తీనా సాహిత్య అకాడమీ వారి యాసర్ అరాఫత్ పీస్ అవార్డు -2019 కి ఎవరు నియమితులయ్యారు ?
A:హైదరాబాద్ కి చెందిన అశోక్ చక్రవర్తి తలోనా 
39. తొలి ఏ టి పి కప్ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్ విజేతగా ఏ దేశం గెలిచింది ?
A:సెర్బియా   విజేత నోవాక్ జకోవిచ్ 
40. పాఠశాలల్లోఫిట్ ఇండియా వీక్ నిర్వహించిన జాబితాలో ఏ రాష్ట్రము అగ్రస్థానం లో ఉంది ?
A: ఆంధ్రప్రదేశ్ 
41. ప్రపంచంలో మొదటి సారి శరణార్ధుల సమావేశం ఎక్కడ జరిగింది ?
A:జెనీవా,  స్విట్జార్లాండ్. 
42. అసోచామ్ కు కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ?
A:నిరంజన్ హిరానందని 
43. భారత 33వ విదేశాంగ కార్యదర్శి గా ఎవరు నియమితులయ్యారు ?  
A:హర్ష వర్ధన్ శుంగ్ల 
44:హైపర్ సోనిక్ ఆయుధాలు కలిగి ఉన్న ఏకైక దేశం ఏది ?
A:రష్యా 
45. మొదటిసారి ఫిఫా అండర్ -17ప్రపంచ మహిళా కప్ -2020కి ఏ నగరం ఆతిధ్యమివ్వనుంది ?
A:అహ్మదాబాద్,  గుజరాత్. 
46. జాతీయ జనాభా రిజిస్టర్ 2021పరిధిలోకి రాని రాష్ట్రము ఏది ?
A:అసోం 
47. బిగ్ స్టేట్ కేటగిరీ లో తొలి ఎడిషన్ గుడ్ గవర్నెన్స్ సూచీలో ఏ రాష్ట్రము అగ్రస్థానంలో ఉంది ?
A:తమిళనాడు  
48.ఇటీవల భారత ఫార్మకోపియా గుర్తింపు పొందిన తొలి దేశం ఏది ?
A:ఆఫ్ఘానిస్తాన్ 
49. భారత ఈయు సమావేశం 2020 ఏ నగరంలో ఉంది ?
A:బ్రస్సెల్స్ ,బెల్జియం 
50. భవిష్యత్తులో సంభవించే అంతరిక్ష యుద్దాలపై దృష్టి సారించే స్పేస్ ఫోర్స్ ను ఇటీవల ఏ దేశం ప్రారంభించింది ?
A:యు ఎస్ ఏ 
51. సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖ డిజిటల్ రేడియోను ఎప్పుడు ప్రారంభించనుంది ?
A:2024

52. 6కోట్ల గ్రామాలకు తగు నీటిని అందించే లక్ష్యంతో ప్రారంభించిన పధకం ఏది ?
A:జల్ జీవన్ మిషన్ 
53. ఈ క్రింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రము  2020 ని కృత్రిమ మేధ సంవత్సరంగా ప్రకటించింది ?
A:తెలంగాణ 
54. ప్రస్తుతం టెలికం రెగ్యులేటరీ అథారిటీ అఫ్ ఇండియా చైర్మన్ గా ఎవరు ?
A:రామ్ సేవక్ శర్మ 
55. 2019 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్ పురస్కారానికి ఎంపికైన పుస్తకం ఏది ?
A:చెక్ బుక్ 
56. రాష్ట్రంలో రిజిస్టరైన 25శాతం వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని ఢిల్లీ ప్రభుత్వం ఏ సంవత్సరం లక్ష్యంగా పెట్టుకుంది ?
A:2024

57. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడెమి పేరును ఏ పేరుతో మార్పు చేసారు ?
A:సి.రాఘవాచారి ప్రెస్ అకాడెమి 
58. 2020సంవత్సరాన్ని సుశాసన్ సంకల్ప్ వర్ష్  గా ఏ రాష్ట్రం పాటిస్తుంది ?
A:హరియాణా 
59. ఐక్యరాజ్యసమితి సాధారణసభ 2020బడ్జెట్ లో మొదటి సారి కింది వాటిలో దేని కోసం నిధులు కేటాయించింది ?
A:ఇన్వెస్టిగేషన్ అఫ్ వార్ క్రైమ్ ఇన్ సిరియా అండ్ మయన్మార్ 
60. ఇటీవల ఏ దేశం తన మారుపేరైనా హోలాండ్ ను వదిలివేస్తున్నట్లు అధికారిక ప్రకటన జారీ చేసింది ?
A:ద నెదర్లాండ్స్  
No comments:

Post a Comment