ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము గుండా వెళ్లే జాతీయ రహదారులలో ముఖ్యమైనవి
రాష్ట్రంలో రహదారి పొడవు , రాష్ట్రంలో వెళ్లే ప్రాంతాలు
నేషనల్ హైవే నెంబర్ :16 పాత నెంబర్ :5
- విశాఖపట్నం , రాజమండ్రి , విజయవాడ , గుంటూరు , నెల్లూరు , గూడూరు , (చెన్నై ,కొలకత్తా)
- ఇది రాష్ట్రంలోని జాతీయ రహదారులు అన్నింటికెల్లా పొడవైనది
- పొడవు 1024కిలోమీటర్లు , ఇది స్వర్ణ చతుర్భుజి లో భాగం మరియు తూర్పు తీరం గుండా వెళ్లే జాతీయ రహదారి
నేషనల్ హైవే నెంబర్ :26 పాత నెంబర్ :43
- రాయపూర్ విజయనగరం నటవలస రోడ్ ( రాష్ట్రంలో దీని పొడవు 90. 33కి మీ )
నేషనల్ హైవే నెంబర్ :30 పాత నెంబర్ :221
- కొండపల్లి నుంచి కొత్తగూడెం , భద్రాచలం మీదుగా ఛత్తీస్ ఘడ్ సరిహద్దు వరకు వెళ్తుంది .
- రాష్ట్రంలో దీని పొడవు 137. 26 కి మీ
నేషనల్ హైవే నెంబర్ :40 పాత నెంబర్ : 4మరియు 18
- కర్నూల్ -కడప -పీలేరు -చిత్తూర్ నుంచి చెన్నై వరకు రోడ్డు
- రాష్ట్రంలో పొడవు 384. 00కి మీ
నేషనల్ హైవే నెంబర్ :42 పాత నెంబర్ : 205మరియు 219
- ఇది రాయచూర్ , ఉరవకొండ , అనంతపూర్ , మదనపల్లి కృష్ణ గిరి (381. 95కి మీ )
నేషనల్ హైవే నెంబర్ :44 పాత నెంబర్ :7
- ఈ రహదారి రాష్ట్రంలో కర్నూల్ , అనంతపూర్ జిల్లాల గుండా వెళ్తుంది .
- రాష్ట్రంలో దీని పొడవు 260. 99కి మీ
నేషనల్ హైవే నెంబర్ :65 పాత నెంబర్ :9
- ఇది పూణే , హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు వెళ్తుంది .
- దీని పొడవు 145. 75కి మీ
నేషనల్ హైవే నెంబర్ :67 పాత నెంబర్ :63
- రామ్ నగర్ , హుబ్లీ , బళ్ళారి గుత్తి , తాడిపత్రి మైదుకూరు , నెల్లూరు , కృష్ణ పట్నం పోర్ట్ వరకు
నేషనల్ హైవే నెంబర్ :69 పాత నెంబర్ :4
- ఇది కర్ణాటక సరిహద్దు నుంచి చిత్తూర్ వరకు వెళ్తుంది .
- రాష్ట్రంలో దీని పొడవు 62 కి మీ
నేషనల్ హైవే నెంబర్ :71 పాత నెంబర్ :205
- ఇది మదనపల్లె , తిరుపతి రేణిగుంట ఏర్పేడు నాయుడు పేట , వరకు
- దీని పొడవు 191కి . మీ
నేషనల్ హైవే నెంబర్ :75 పాత నెంబర్ :234
- ఇది మంగుళూరు , వేంకటగిరి కోట విల్లుపురం మీదుగా వెళ్తుంది .
- రాష్ట్రంలో దీని పొడవు 23. 40కి . మీ
నేషనల్ హైవే నెంబర్ :140 పాత నెంబర్ :18ఏ
- ఇది పూతల పట్టు నుంచి తిరుపతి వరకు వెళ్తుంది
- రాష్ట్రంలో దీని పొడవు 58. 85
నేషనల్ హైవే నెంబర్ :165 పాత నెంబర్ :214
- పామర్రు -దిగమరు రోడ్డు
- రాష్ట్రంలో దీని పొడవు 107. 40కి మీ
నేషనల్ హైవే నెంబర్ :167 పాత నెంబర్ :న్యూ హైవే
- హాగరి , ఆలూరు ఆదోని మంత్రాలయం నుండి జడ్చర్ల వరకు
- రాష్ట్రంలో దీని పొడవు 111. 15కి మీ
నేషనల్ హైవే నెంబర్ :216 పాత నెంబర్ :214మరియు 214ఏ
- కత్తిపూడి , దిగమర్రు, ఒంగోలు రోడ్డు
- రాష్ట్రము లో దీని పొడవు 391. 289
నేషనల్ హైవే నెంబర్ :326 పాత నెంబర్ :న్యూ హైవే
- ఒడిశా సరిహద్దు నుంచి చింటూరు వరకు రాష్ట్రంలో వెళ్లే జాతీయ రహదారులలో కెల్లా చిన్నది
- రాష్ట్రంలో దీని పొడవు 13. 60కి మీ
నేషనల్ హైవే నెంబర్ :326ఏ పాత నెంబర్ :న్యూ హైవే
- ఒడిశా సరిహద్దు నుంచి కోట బొమ్మాలి జంక్షన్ నరసన్న పేట వరకు వెళ్తుంది .
- రాష్ట్రంలో దీని పొడవు 40 కి మీ
నేషనల్ హైవే నెంబర్ :340 పాత నెంబర్ :న్యూ హైవే
- ఇది రాయచోటి చిన్న మండెం గుర్రం కొండ కురబలా కోట రోడ్డు .
- రాష్ట్రంలో దీని పొడవు 60. 22 కి మీ
నేషనల్ హైవే నెంబర్ :565 పాత నెంబర్ :న్యూ హైవే
- ఇది నకిరేకిల్ ,నల్గొండ ,మాచర్ల ,కనిగిరి ,వేంకటగిరి ,ఏర్పేడు రోడ్డు
- రాష్ట్రంలో దీని పొడవు 420. 05 కి మీ
నేషనల్ హైవే నెంబర్ :716 పాత నెంబర్ :205
- చెన్నై రేణిగుంట రోడ్
- రాష్ట్రంలో దీని పొడవు 45. 80కి మీ
నేషనల్ హైవే నెంబర్ :765 పాత నెంబర్ :న్యూ హైవే
- ఇది హైదరాబాద్ ,కల్వకుర్తి, శ్రీశైలం దోర్నాల తోకపల్లె రోడ్
- రాష్ట్రంలో దీని పొడవు 77. 60 కి మీ
రాష్ట్రంలో అతి తక్కువ పొడవైన జాతీయ రహదారులు కలిగిఉన్న జిల్లా --విజయనగరం
No comments:
Post a Comment