దేశాలు--పార్లమెంటులు
1. నేషనల్ అసెంబ్లీ : 1. జాంబియా
2. ఇరాక్
3. గయానా
4. వియాత్నం
5. ఆస్ట్రియా
6. సుడాన్
7. బెల్జియం
8. దక్షిణ కొరియా
9. కెన్యా
10. కువైట్
11. హంగేరి
12. ఫ్రాన్స్
13. సెనెగల్
14. బోట్స్ వాన
15. కంబోడియా
16. జోర్డాన్
17. లైబీరియా
18. థాయిలాండ్
2. నరోడ్నో సుబ్రని (నేషనల్ అసెంబ్లీ ): బల్గెరియా
3. నేషనల్ కాంగ్రెస్ : అర్జెంటీనా
వెనిజులా
బొలివియా
బ్రెజిల్
4. నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ : అల్జీరియా
ఈజిప్టు
మొజాంబిక్
5. పీపుల్స్ అసెంబ్లీ : అల్బేనియా
ఈజిప్టు
మొజాంబిక్
దేశం -పార్లమెంటు పేరు
1. అమెరికా --------------కాంగ్రెస్ (హౌస్ అఫ్ రిప్రెజెంటిస్ , సెనేట్ )
2. కొలంబియా -----------కాంగ్రెస్
3. భారతదేశం ----------పార్లమెంటు (లోక్ సభ -రాజ్య సభ )
4. పాకిస్థాన్ ------------పార్లమెంటు
5. మలేషియా-------పార్లమెంటు (దివాన్ రక్యాట్ -దివాన్ నేగెరా )
6. ఇంగ్లాండ్ ------పార్లమెంటు (హౌస్ అఫ్ కామన్స్ ,హౌస్ అఫ్ లార్డ్స్ )
7. కెనడా -------పార్లమెంటు (హౌస్ అఫ్ కామన్స్ -సెనేట్ )
8. న్యూజీలాండ్ -----పార్లమెంటు(హౌస్ అఫ్ రిప్రెజెంటివ్స్ )
9. శ్రీలంక ---------పార్లమెంటు
10. చైనా -------నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్
11. ఉత్తర కొరియా --------సుప్రీమ్ పీపుల్స్ అసెంబ్లీ
12. ఆస్ట్రేలియా -------ఫెడరల్ పార్లమెంటు (హౌస్ అఫ్ రిప్రెజెంటివ్స్ అండ్ సెనేట్ )
13. దక్షిణాఫ్రికా -------హౌస్ అఫ్ అసెంబ్లీ
14. ఇజ్రాయెల్ -------నిసేట్ (నెస్సెట్ )
15. సిరియా -------పీపుల్స్ కౌన్సిల్
16. స్పెయిన్ -----కోర్టెస్
17. స్వీడన్ --------రిక్స్ డ్వాగ్
18. ఐస్ లాండ్ -------అల్ థింగ్
19. జపాన్ --------డైట్
20. పాపువాన్యూగినియా -------నేషనల్ పార్లమెంటు
21. ఐర్లాండ్ ---------ఐరిచ్ టాస్ (నేషనల్ అసెంబ్లీ )
22. జర్మనీ -------బుండే స్టాగ్ ,(దిగువ సభ )బుండే స్ట్రాట్ (ఎగువ సభ )
23. డెన్మార్క్ ---------ఫోకెటింగ్
24. బంగ్లాదేశ్ ------జాతియా సంగసాద్
25. ఇరాన్ --------మజ్లీస్
26. మాల్దీవులు -------మజ్లీస్
27. నేపాల్ ------నేషనల్ పంచాయత్
28. నార్వే -----స్టోర్టింగ్
29. పోలాండ్ ----సేజం
30. భూటాన్ -----షోమ్ గ్దు (నేషనల్ అసెంబ్లీ )
31. మంగోలియా ----గ్రేట్ పీపుల్స్ ఖురల్
32. మయన్మార్ ----పియుతు హ్లుట్టావా
33. రుమేనియా ------గ్రాండ్ నేషనల్ అసెంబ్లీ
34. స్విట్జార్లాండ్ --------ఫెడరల్ అసెంబ్లీ (నేషనల్ రాట్ ,స్టాండ రాట్ ).
No comments:
Post a Comment