వైద్య శాస్త్ర ఆవిష్కరణలు - GOVERNMENT JOBS

Sunday, February 16, 2020

వైద్య శాస్త్ర ఆవిష్కరణలు

                             వైద్య శాస్త్ర ఆవిష్కరణలు 

1. పెన్సిలిన్ ---------------------------అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 
2. రక్తవర్గాలు -----------------------కారల్ లాండ్ స్టీనర్ 
3. రక్తప్రసరణ ----------------------విలియం హార్వే 
4. ప్రధమ చికిత్స --------------------ఇస్ మార్క్ 
5. మానవ శరీర నిర్మాణం ----------ఆండ్రియస్ వేసాలియాస్ 
6. ధర్మామీటర్ -----------------------గెలీలియో 
7. హైపోడెర్మిక్ సిరంజీ ----------------అలెగ్జాండర్ 
8. ఈసీజీ -----------------------------ఐఎంథోవెన్ 
9. ఆంటిసెప్టిక్ సర్జరీ ----------------జోసెఫ్ లిస్టర్ 
10. కృత్రిమ గుండె ------విలియం కోల్ఫ్ 
11. కృత్రిమ మూత్రపిండం -------------విలియం కోల్ఫ్ 
12. ఎక్సరే --------------------------రాంట్ జెన్ (జర్మనీ )
13. టెస్ట్ ట్యూబ్ బేబీ --------------స్టేప్టో అండ్ ఎడ్వర్డ్ (1978) బ్రిటన్ 
14. విటమిన్ A--------------------మాక్ కొల్లుమ్, ఎమ్ . డేవిస్ 
15. విటమిన్ B----------------------మినాట్ ,మర్ఫీ (అమెరికా )
16. క్రెస్కోగ్రఫీ ---------------------జగదీశ్ చంద్రబోస్ 
17. ఓపెన్ హార్ట్ సర్జరీ --------------వాల్టన్ విల్లే హాల్ (అమెరికా )
18. బ్లడ్ బ్యాంకు --------------------డ్రు (అమెరికా )
19. క్షయ ,కలరా క్రిములు --------------రాబర్ట్ కోచ్ (జర్మనీ )
20. డిఫ్తీరియా క్రిములు ----------------లోప్లర్ (జర్మనీ )
21. బాక్టీరియా ,ప్రోటోజోవా -------------లీవెన్ హుక్ (నెదర్లాండ్స్ )
22. కుష్టుకారక బాక్టీరియా --------------హాన్ సన్ (నార్వే )
23. స్ట్రెప్టో మైసిన్ -------------------సెల్మన్ వాక్స్ మాన్ (అమెరికా )
24. టెర్రా మైసిన్ --------------------ఫిన్ లే (అమెరికా )
25. స్టేత స్కోప్ -------------------రెనె లిన్నేక్ (ఫ్రాన్స్ )
26. ఇన్సులిన్ ----------------బాంటింగ్ ,చార్లెస్ బెస్ట్ 
27. DNA---------------వాట్సన్ ,క్రీక్ 
28. వాక్సినేషన్ ------------ఎడ్వర్ జెన్నర్ 
29. శస్త్రచికిత్స ---------------శుశ్రుతుడు 
30. పోలియో చుక్కల మందు ----ఆల్బర్ట్ సెబిన్ (అమెరికా )
31. పోలియో వ్యాక్సిన్ -------------జోనాఫ్ ఎడ్వర్డ్ సాల్క్ 
32. మాశుచి కి వ్యాక్సిన్ -------------ఎడ్వర్ జెన్నర్ (బ్రిటన్ )
33. రేబిస్ ,ఆంథ్రాక్స్ వ్యాక్సిన్స్ ,పాశ్చరైజేషన్ ------------లూయీపాశ్చర్ (ఫ్రాన్స్ )
34. మీజిల్స్ (తట్టు )కు టీకా ------------జాన్ ఎఫ్ ,ఎండర్స్ 
35. జన్యువు --------------జోహాన్ సన్ 
36. క్లోరోఫామ్ (మత్తుమందు )-----------జేమ్స్ సింప్ సన్( బ్రిటన్ )
37. పరిస్థానిక ఫలదీకరణ ము --------పంచానన్ మహేశ్వరీ (ఇండియా )


No comments:

Post a Comment