దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు - GOVERNMENT JOBS

Friday, February 21, 2020

దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు

                     దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు 

ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పదోన్నతుల్లో  దివ్యాంగులకు  4శాతం రేజర్వేషన్లు  కల్పిస్తూ ఫిబ్రవరి 19 వతేది ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . 
ప్రస్తుతం అమలు అవుతున్న  3శాతం రిజర్వేషన్లు  4శాతానికి  పెంచింది . 
నియామకాలకు సంబంధించి అంధత్వం ,కంటిచూపు మందగించినవారికి 1 శాతం 
వినికిడి లోపం ఉన్నవారికి 1శాతం 
చలన సంబంధ వైకల్యం కండరాల బలహీనత ,మస్తిష్క పక్షవాతం, కుష్ఠు వ్యాధిగ్రస్తుల  మరగుజ్జుతనం , యాసిడ్ బాధితుల 1శాతం  రిజర్వేషన్లు కల్పించనున్నారు . 
ఆటిజం లెర్నింగ్ డీసెబిలిటీ  తో బాధపడేవారికి  1శాతం  రిజర్వేషన్లు  ఇవ్వనున్నారు . 
5 గురుకి మించి సిబ్బంది ఉన్న ఏ శాఖలో అయినా  పదోన్నతులోను ఇవే  రిజర్వేషన్లు వర్తింప చేస్తారు . 
 

No comments:

Post a Comment