భారతదేశం యొక్క భారత్ స్టేజ్ 4 మరియు భారత్ స్టేజ్ 6 ప్రమాణాల గురించి తెలుసుకుందాం
వాహనదారులకు షాక్
- మీ దగ్గర బి ఎస్ 4 వెహికల్ ఉందా ?ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదా ?
- ఇంకో 30 రోజుల్లో రిజిస్ట్రేషన్ కాకపోతే మీ బండిని స్కాప్ కింద అమ్ముకోవాల్సిందే .
- కేంద్ర రవాణాశాఖ ఇచ్చిన గడువు సరిగ్గా 30 రోజుల్లో ముగుస్తుంది .
- 2020,మార్చ్ 31తరువాత బి ఎస్ 4వాహన విక్రయాలు నిలిచిపోనున్నాయి .
- కాలుష్యాన్ని తగ్గించడమే ముఖ్య ఉద్దేశం బి ఎస్ 6వెహికల్స్ మార్కెట్ లోకి వచ్చేశాయి .
- ఇక ఏప్రిల్ 1, 2020 తరువాత బి ఎస్ 6 వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయనున్నారు .
- వాహనాల ఉద్గారాలలో పెరుగుతున్న co 2 స్థాయిలను తగ్గించడానికి భారత ప్రభుత్వం ఏప్రిల్ 1,2020నుండి బి ఎస్ 6 ఇంధనాన్ని ఉపయోగించాలని ప్రకటించింది .
- బి ఎస్ 4 ఇంధనంలో 20%సల్పర్ కంటెంట్ తో పోలిస్తే బిఎస్ 6ఇంధనంలో 20%వరకు తగ్గిపోతుంది .
- ఫ్యూయల్ లో ఉండే సల్ఫర్ కంటెంట్ డీజిల్ ఇంజిన్లో ఇంజెక్టర్ ల యొక్క లూబ్రికేషన్ కు సాయపడుతుంది ,అయితే వాహనాల నుంచి ఎక్కువగా co2రావడానికి ఇది కూడా ప్రధాన కారణం .
- సల్ఫర్ కంటెంట్ తగ్గించడం వల్ల వెహికల్ లో ఉద్గారాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది .
- బిఎస్ 6వాహనాలలో ఉండే కంపోనెంట్ లు NOXఉద్గారాలు తగ్గించడం ద్వారా ఎక్సస్ట్ వాయువుల తగ్గిస్తూ పరిశుభ్రమైన వాతావరణానికి దోహదపడుతాయి .
- డీజిల్ ఇంజిన్ కు చేసిన అన్ని మార్పులు ఫలితంగా తయారీ వ్యయాలు పెరగడం జరుగుతుంది .
- అదేవిధంగా కొత్త ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అన్ని వాహనాలను ఆన్ బోర్డు డయాగ్నొస్టిక్ కొరకు ప్రభుత్వం దీన్ని తప్పని సరి చేసింది .
- బి ఎస్ 4 వాహనాలనుంచి బిఎస్ 6కి మారడానికి డీజిల్ వాహనాల నుంచి 70%వరకు తగ్గిన NOXలెవెల్స్ ,పెట్రోల్ వాహనాలనుంచి 25%వరకు తగ్గడానికి సహాయ పడతాయి .
బి ఎస్ 4 మరియయు బి ఎస్ 6 గురించి
- కార్లు ,మరియు ద్విచక్ర వాహనాలు విడుదల చేసే కాలుష్యాన్నీ నియంత్రించడానికి భారత ప్రభుత్వం భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్స్ (బి ఎస్ ఇ ఎస్ )అని పిలువబడే నిబంధనలను ప్రవేశపెట్టింది .
- అన్ని వాహనల తయారీదారులు ,ద్విచక్ర వాహనాలు మరియు నాలుగు చక్రాల వాహనాలు,ఏప్రిల్ 1,2020, నుండి బి ఎస్ 6వాహనాలు మాత్రమే తయారు చెయ్యాలి ,అమ్మాలి ,మరియు నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది .
- మనము బి ఎస్ 4 మరియు బి ఎస్ 6 ఇంజిన్ ,ప్రధాన తేడాలు మరియు మరియు కొత్త బి ఎస్ 6 ఇంజిన్ పని తీరు గురించి తెలుసుకుందాం .
బి ఎస్ 4 అంటే ఏమిటి
- ప్రస్తుతం ఉద్గార నిబంధనలు ఇంజిన్ ,పని తీరు మరియు దాని ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం
- దేశంలోని అన్ని రకాల వాహనాల నుండి ఉద్గారాల కోసం పాలకసంస్థ అయినా బి ఎస్ ఇ ఎస్ 2000సంవత్సరంలో ఇండియా పేరుతో మొదటి ఉద్గార ప్రమాణాలను ప్రవేశ పెట్టింది .
- బి ఎస్ 2మరియు బి ఎస్ 3ను 2005మరియు 2010 లోప్రవేశ పెట్టగ ,బిఎస్ 4 నిబంధనలు వచ్చాయి .
- కఠినమైన ఉద్గార ప్రమాణాలు లేదా నిబంధనలతో 2017 లో అమలులోకి వచ్చింది .
- పాలక మండలి నిర్దేశించిన నిబంధనలతో ఉద్గార సంబంధిత మార్పులలో టెయిల్ పైప్ ఉద్గారాలు ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ జ్వలన నియంత్రణ మొదలైనవి ఉన్నాయి .
- ఎక్కువగా కనిపించే మార్పు ఆటోమేటెడ్ హెడ్ లాంప్ ఆన్ కింద ఉన్న నిబంధనలతో ఒకటి కొత్త ఉద్గార ప్రమాణాల యొక్క భద్రతా అంశాన్ని అందించిన బి ఎస్ 4.
బి ఎస్ 6 అంటే ఏమిటి
- పాలక మండలి భారత్ ఎమిషన్ స్టాండర్స్ దేశం లో నడుస్తున్న వాహనాల నుండి కాలుష్య కారకాల ఉత్పత్తి ని నియంత్రిస్తుంది .
- పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి భారత దేశంలో వాహనాల నుంచి వచ్చే ఉద్గారాల ను నియంత్రించే ప్రమాణాలను నిర్దేశిస్తుంది .
- 2000సంవత్సరంలో ప్రవేశపెట్టిన మొదటి ఉద్గార ప్రమాణం లేదా ప్రమాణం ,ఇండియా 2000గా పిలువబడింది .
- మరియు తరువాత బిఎస్ 2,మరియు బి ఎస్ 3 వరుసగా 2005 మరియు 2010లో ప్రవేశపెట్టబడ్డాయి .
- మొదటి మూడు ఉద్గారప్రమాణాలను క్రమ వ్యవధిలో ప్రవేశ పెట్టగ ఏడేళ్ల విరామం తర్వాత 2017 లో బి ఎస్ 4 ప్రవేశ పెట్టబడింది .
- బి ఎస్ 6 ఉద్గార ప్రమాణం ఉద్గార నియమావళి యొక్క 6 వ పునరావృతం మరియు తూలనాత్మకం ఇదిఅవుట్ గోయింగ్ బి ఎస్ 4 పోలిస్తే కాలుష్యాన్ని తగ్గించే విషయంలో గణనీయమైన ఎత్తు మెరుగైన ఉద్గార ప్రమాణాలకు వెళ్లే ప్రయత్నంలో బి ఎస్ 5 దాటవేయబడింది .
No comments:
Post a Comment