సచివాలయ పరీక్షలు మార్చ్ నెలాఖరులో---2020సంవత్సరం - GOVERNMENT JOBS

Thursday, February 13, 2020

సచివాలయ పరీక్షలు మార్చ్ నెలాఖరులో---2020సంవత్సరం

 సచివాలయ పరీక్షలు మార్చ్ నెలాఖరులో---2020సంవత్సరం 

  • గ్రామ వార్డు సచివాలయంలో మిగిలిన ఉద్యోగాలు కు మార్చ్ నెలాఖరున రాత పరీక్షలు ఉంటాయి . 
  • ప్రశ్న పత్రం తయారీ నుంచి జవాబు పత్రాల మదింపు వరకు బాధ్యతను appscకి అప్పగిస్తున్నారు . 
  • మూడు ,నాలుగు ,రోజులు నిర్వహించి వారం రోజుల్లో ఫలితాలు ప్రకటించి మెరిట్ ఆధారంగా జిల్లా ఎంపిక కమిటీ తదుపరి భాద్యత అప్పగిస్తారు 
  • గ్రామ వార్డు  సచివాలయంలో మిగిలిన 14061,ఉద్యోగాల కోసం గడువు ముగిసే నాటికీ రాష్ట్ర వ్యాప్తంగా 1106,614దరఖాస్తులు వచ్చాయి . 
  • కేటగిరీ -1 లో ని  పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్ -5)వార్డు పరిపాలన కార్యదర్శి ,గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి ,సంక్షేమ విద్య సహాయకుల పోస్టులకు అత్యధికంగా 4. 56లక్షల దరఖాస్తులు వచ్చాయి . 
 SACHIVALAYAM EXAM DATES

No comments:

Post a Comment