ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో సబార్డినేట్ మరియుడ్రైవర్స్ నోటిఫికేషన్ -2020 - GOVERNMENT JOBS

Saturday, February 1, 2020

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో సబార్డినేట్ మరియుడ్రైవర్స్ నోటిఫికేషన్ -2020

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో సబార్డినేట్ మరియుడ్రైవర్స్ నోటిఫికేషన్ -2020

AP హైకోర్టు క్రింది పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది 
సబార్డినేట్ పోస్టులు :100
డ్రైవర్ పోస్టులు :11
OC  BC  ఫీజు :250
SC ST, PH, EXSERVICEMAN అభ్యర్థులకు :100
పేమెంట్ :DEMAND DRAFT ద్వారా పోస్ట్ చెయ్యాలి 
చివరి తేదీ :20-2-2020  సాయంత్రం  5 గంటల లోపు 
వయస్సు :18నుంచి 34 సంవత్సరాలు 
SC, ST, BC, PH, EXSERVICE, అభ్యర్థులకు : వయసు సడలింపు కలదు 
అర్హత :7వ తరగతి పాస్ 
డ్రైవింగ్ లైసెన్స్  తప్పని సరి  డ్రైవింగ్ పోస్టులకు మాత్రమే 
జీతం :సబార్డినేట్ --13,000నుంచి 40,270
          డ్రైవర్ ----15460నుంచి 47,330   

పోస్టులు :OC----53
             OC---BLIND --1 WOMEN
             OC--HEARING ---1

              OC--LOCOMOTOR DISABILITY--1
             
              BC-A ---------8
              BC-B----------11

             BC-C---1
             BC--E----4
             SC----17
             ST-----7  


SELECTION: సబార్డినేట్ పోస్టులకు  ఇంటర్వ్యూ ద్వారా  50 మార్క్స్ 
                     
                డ్రైవర్ పోస్టులకు    డ్రైవింగ్ టెస్ట్ ద్వారా  ఎక్సపీరియన్స్  ద్వారా  50 మార్క్స్ ఇంటర్వ్యూ 

IMPORTANT LINKS:
NOTIFICATION:            Click Here
OFFICIAL WEBSITE:   Click Here 


 AP HIGH COURT JOBSNo comments:

Post a Comment