పరీక్షల క్యాలెండర్ -2020 విడుదల చేసిన I BP S నోటిఫికేషన్
RRB లు రూరల్ బ్యాంక్స్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ నోటిఫికేషన్ విడుదల
I BPS ఎంపిక ప్రక్రియ చేపట్టే బ్యాంకులు
బ్యాంకింగ్ కొలువలే లక్ష్యంగా ఎదురుచూస్తున్న అభ్యర్థుల కోసం ఇన్స్టిట్యూట్ అఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ 2020సంవత్సరానికి EXAM క్యాలెండర్ విడుదల చేసింది . RR B, PO, CLERK , SPECIALIST OFFICER పోస్టుల పరీక్షల తేదీలు ప్రకటించింది .
RR B(రూరల్ బ్యాంక్స్ )
RR B(రూరల్ బ్యాంక్స్ )
PS B(పబ్లిక్ సెక్టార్ బ్యాంకు )
ఐ బి పి ఎస్ భర్తీ చేపట్టే బ్యాంకులు
ప్రొబేషనరీ ఆఫీసర్
క్లర్క్ పోస్టులు
స్పెషలిస్ట్ ఆఫీసర్స్
RR B రీజినల్ రూరల్ బ్యాంకులు
గ్రామీణ బ్యాంకులో ఖాళీలభర్తీ లో భాగంగా ఐ బి పి ఎస్ నియామక ప్రక్రియ చేపడుతుంది . ఇందులో మొత్తం నాలుగు రకాల పోస్టులు ఉన్నాయి .
ఆఫీసర్ స్కేల్ -1, ఆఫీసర్ అసిస్టెంట్ , ఆఫీసర్ స్కేల్ -2, ఆఫీసర్ స్కేల్ -3, పోస్టుల భర్తీని చేపడుతుంది .
పోస్టు : ఆఫీసర్ స్కేల్ -1, ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టులకు
అర్హత :ఏదైనా డిగ్రీ ఉత్తిర్ణత
వయస్సు :స్కేల్ -1 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 30ఏళ్ళ మధ్య వయస్సు ఉండాలి
ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయస్సు 18 నుంచి 28 ఏళ్ళ మధ్య ఉండాలి
SC, ST, BC, PH, అభ్యర్థులకు వయసు సడలింపు కలదు .
పరీక్షా విధానం :ఆఫీసర్ స్కేల్ -1, ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టులకు తొలి దశలో ఆన్ లైన్ లో నిర్వహిస్తారు . మొత్తం 80ప్రశ్నలకు గాను 80 మార్కులు ఉంటాయి . పరీక్షా సమయం 45 నిముషాలు .
స్కేల్ -2 స్కేల్ -3 పోస్టులు :ఈ పరీక్షలకు సంబంధించిన వివరాలు నోటిఫికేషన్ విడుదలయ్యాక అర్హత, వయస్సు, వంటి వివరాలు మల్లి వెల్లడిస్తాము .
స్కేల్ -1 :పోస్టులకు ప్రిలిమ్స్ మెయిన్స్ , ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు .
ఆఫీసర్ అసిస్టెంట్ :పోస్టులకు ప్రిలిమ్స్ మెయిన్స్ ద్వారా ఎంపిక చేస్తారు . ఇంటర్వ్యూ లేదు .

ముఖ్యమైన పరిక్షతేదిలు
ఆఫీసర్ స్కేల్ -1, ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టులకు ప్రిలిమ్స్
ఆఫీసర్ స్కేల్ -1, ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టులకు ప్రిలిమ్స్
పరీక్ష తేదీలు :2020 ఆగష్టు 1, 2, 8, 9, 16 తేదీల్లో
ఆఫీసర్ స్కేల్ -1 మెయిన్ పరీక్ష తేదీ:
13-09-2020
ఆఫీసర్ స్కేల్ -1 మెయిన్ పరీక్ష తేదీ:
13-09-2020
ఆఫీసర్ అసిస్టెంట్ పరిక్షతేది :
19-09-2020
ఆఫీసర్ స్కేల్ -2, -3 పోస్టులకు పరీక్ష తేదీ :
13-09-2020
స్కేల్ -2 స్కేల్ -3 అభ్యర్థులకు సింగల్ EXAM మాత్రమే మరియు ఇంటర్వ్యూ ఉంటుంది .
ప్రొబేషనరీ ప్రిలిమ్స్ పరీక్ష తేదీలు : 2020 అక్టోబర్ 3, 4, 10 , తేదీలో జరుగుతాయి .
మెయిన్స్ పరీక్షతేదీలు: 28-11-2020
స్పెషలిస్ట్ ఆఫీసర్ లు ప్రిలిమ్స్ పరీక్ష తేదీ :2020 డిసెంబర్ 26 , 27 తేదీలు
స్పెషలిస్ట్ ఆఫీసర్ మెయిన్ పరీక్షతేదీ :30-01-2021
No comments:
Post a Comment