2020-2021,కేంద్ర బడ్జెట్ మొత్తం----30,42,230 - GOVERNMENT JOBS

Saturday, February 1, 2020

2020-2021,కేంద్ర బడ్జెట్ మొత్తం----30,42,230

2020-2021,కేంద్ర బడ్జెట్ మొత్తం----30,42,230

                                 బడ్జెట్ గురించి  పూర్తి వివరాలు 

      
కేంద్రం ఏ శాఖ కు ఎంత కేటాయించింది ?

 

1. ఫించన్లు --------------------------------------------2,10,682 Cr.
2. రక్షణ శాఖ ----------------------------------------3,23,053 Cr.
3. ప్రధాన రాయితీలు --------------------------------2,27,794 Cr.
4. వ్యవసాయం అనుబంధ రంగాలు -----------------1,54,775 Cr.
5. వాణిజ్యం , పరిశ్రమలు ----------------------------27,227 Cr.
6. ఈశాన్య ప్రాంత అభివృద్ధి --------------------------3,049 Cr.
7. విద్య రంగానికి ------------------------------------99,312 Cr.
8. ఇంధనం ------------------------------------------42,725 Cr.
9. విదేశీ వ్యవహారాలు --------------------------------17,347 Cr.
10.  ఆర్ధిక రంగానికి ----------------------------------41,829 Cr.
11. ఆరోగ్యం ------------------------------------------67,484 Cr.
12. హోమ్ శాఖ -------------------------------------1,14,387 Cr.
13. వడ్డీ చెల్లింపులు ---------------------------------7,08,203 Cr.
14. ఐ టి టెలికం -------------------------------------59,349 Cr.
15. ప్రణాళిక , గణాంకాలు --------------------------6,094 Cr.
16. గ్రామీణాభివృద్ధి ---------------------------------1,44,817 Cr.
17. సాంకేతిక విభాగాలు ----------------------------30,023 Cr.
18. సాంఘిక సంక్షేమం -----------------------------53,876 Cr.
19.  పన్ను పరిపాలన ---------------------------1,52,962 Cr.
20. రాష్ట్రాలకు బదిలీలు ---------------------------2,00,447 Cr.
21. రవాణా ---------------------------------------1,69,637 Cr.
22. కేంద్రపాలిత ప్రాంతాలు -----------------------52,864 Cr.
23. పట్టణాభివృద్ధి ------------------------------50,040 Cr.
24. ఇతరాలు -----------------------------------84,254 Cr.
  
మొత్తం ---------------------------------------30,42,230 Cr. 


                                  150ప్రైవేట్ రైళ్లు 
ప్రభుత్వ -ప్రైవేట్ రైళ్లు భాగస్వామ్యం విధానంలో 150ప్రైవేట్ రైళ్లను ప్రయాణికుల కోసం నడపాలని రైల్వే శాఖ తెలిపింది . 
దింతో పాటు సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను కలిపేలా  తేజస్ తరహా రైళ్లను నడపనుంది . కేంద్ర బడ్జెట్ లో భాగంగా రైల్వే సంబంధిత అంశాలను ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ వివరించారు . 
కేంద్రంనుంచి బడ్జెట్ పరమైన మద్దతు కింద 70,000కోట్లు ఇవ్వాలని ఆమె ప్రతిపాదించారు . 
2020-2021ఆర్ధిక సంవత్సరానికి మూలధనవ్యయం రూపేణా రైల్వేకు 
1. 61లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు . 
                                    ఆధార్ తో పాన్ 
పాన్ పొందడం ఇక మరింత సులభతరం కానుంది . ఆధార్ వివరాలతో తక్షణం ఆన్ లైన్ లో పాన్ ను కేటాయించే విధానాన్నీ త్వరలోనే ప్రభుత్వం 
 ప్రారంభించనుంది . ఇందుకు ఎలాంటి సమగ్ర దరఖాస్తులు పూర్తి చేయాల్సిన అవసరం ఉండదు . బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్బంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ విషయాన్నీ వెల్లడించారు No comments:

Post a Comment