2020 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ - GOVERNMENT JOBS

Thursday, February 13, 2020

2020 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ

        2020 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ 

  • ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ త్వరలో ప్రారంభం కాబోతుంది . 
  • ఫిబ్రవరి 15వతేది  నుంచి  కడప తో పాటు మరో 3 జిల్లా లో కార్డులు పంపిణీ చేయబోతున్నారు . 
  • మల్లి విడతలో మిగిలిన జిల్లాలో పంపిణీ చేపట్టి మర్చి చివరి నాటికీ పూర్తి చేయాలనీ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు . 
  • క్యూ ఆర్ కోడ్ తో కూడిన ప్లాస్టిక్ కార్డులు ఇస్తున్నందున వాటిలోని అక్షరాలా చెదిరిపోవు . 
  • కార్డు చిరిగి పోదు ,ఆరోగ్యశ్రీ కార్డులను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసిన తర్వాతే పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తారు అప్పటివరకు తెల్ల రేషన్ కార్డు లేదా ఇప్పటికే ఉన్న ఆరోగ్యశ్రీ కార్డుల సాయంతో యధావిధిగా వైద్య సేవలు పొందవచ్చని  ఆరోగ్యశ్రీ సి ఈ ఓ మల్లికార్జున  తెలిపారు . 

          2 లక్షల ఉద్యోగుల కుటుంబాలకు పంపిణీ 

నవ శకం అధ్యయనం ద్వారా 1. 45 కోట్లు కుటుంబాల్లో 60నుంచి 70వేల  కుటుంబాలు వారు  అనర్హులయ్యేరు . 
సుమారు 2 లక్షల మంది ఉద్యోగులుకు  కూడా  ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నట్లు గుర్తించారు . 
వీరిని ఉద్యోగుల ఆరోగ్య పధకంలో కి  మార్చారు  మిగిలి కుటుంబాలకు యధావిధిగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా వైద్యసేవలు అందుతాయని అధికారులు తెలిపారు . 
ఆరోగ్యశ్రీ సేవల కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ రూపొందిస్తున్నారు . 
ఈ యాప్ ను ఆరోగ్యశ్రీ కార్డు లోని క్యూ ఆర్ కోడ్ లోతో అనుసంధానిస్తే  ట్రస్ట్ తరుపున పొందిన వైద్య సేవల  వివరాలు కనిపిస్తాయి 


                                  అర్హులు ఎవరంటే 


  • ఉచిత వైద్య సేవలకు అర్హత కలిగిన కుటుంబాలు :  1. 45 కోట్లు 
  • వార్షిక ఆదాయం  5 లక్షల దాటని వారు 
  • 12 ఎకరాల మాగాణి ,లేదా 35 ఎకరాల మెట్టభూమి  ఉన్నవారు 
  • మెట్ట ,మాగాణి కలిపి 35 ఎకరాల్లోపు ఉన్నవారు 
  •  సొంతంగా  ఒక కారు ఉన్నవారు   మాత్రమే అర్హులు Add caption
AROGYASRI NEW CARDS

No comments:

Post a Comment