వెబ్ సైటులో గ్రూప్ -2 అభ్యర్థుల వివరాలు - GOVERNMENT JOBS

Monday, February 17, 2020

వెబ్ సైటులో గ్రూప్ -2 అభ్యర్థుల వివరాలు

                     వెబ్ సైటులో గ్రూప్ -2 అభ్యర్థుల వివరాలు 

గ్రూప్ -2ఉద్యోగాల నియామక ప్రధాన పరీక్ష ద్వారా ఎంపిక చేసిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన వివరాలు వెబ్ సైట్ లో ఉంచినట్లు   APPSC బుధవారం తెలిపింది . 
ఈ ఫిబ్రవరి 24నుంచి మొదలయ్యే పరిశీలన వివరాలను తేదీల వారీగా ఉంచినట్లు వెల్లడించింది . 
15,17, 27 కోడ్ నెంబర్ లు కలిగిన పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ ద్వారా కంప్యూటర్ లో సర్టిఫికెట్ కోర్స్ పొంది ఉండాలని పేర్కొంది 

No comments:

Post a Comment