పాఠశాల విద్యలో 14 వేల ఖాళీలు
పాఠశాలలు ,జూనియర్ కళాశాలలో భోధన ,బోధనేతర పోస్టులను భర్తీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది .
రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు .
సచివాలయంలో ఫిబ్రవరి 19 వ తేదీ ఆర్ధిక శాఖ అధికారులతో సమావేశమై చర్చించనున్నారు
ఇంటర్ విద్యలో భోధన బోధనేతర ఖాళీలు 4,600 ఉన్నాయి
పాఠశాల విద్యలో సుమారు 9,400ఖాళీలు ఉండగా ఇందులో 8000 వేలు పోస్టులు ఉన్నాయి .
ఆర్ధిక శాఖ ఆమోదం మేరకు పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడుతుంది .
No comments:
Post a Comment