10 వతరగతి తరువాత ఏ గ్రూప్ తీసుకోవాలి
- 10 వతరగతి తరువాత ఏమి చదవాలి , ఏ గ్రూప్ తీసుకోవాలి తరువాత భవిష్యత్తు ఎలా ఉంటుంది అని విద్యార్థులు ,తల్లి తండ్రులు యొక్క ఆలోచన
- తల్లి తండ్రులు పిల్లల్ని మంచి గ్రూప్ లో చేర్పించాలనే ఉంటుంది కానీ ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది అని చాలా మందికి తెలియకపోవచ్చు .
- 10వ తరగతి తరువాత ఎటు వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అని విద్యార్థులు ఆందోళన పడుతుంటారు .
- కొందరి విద్యార్థులకు ఎవరో ఒకరు గైడ్ లైన్స్ తీసుకుని మంచి గ్రూప్ లో చేరుతుంటారు .
- మరికొందరికి ఏ గ్రూప్ తీసుకోవాలో తెలియక చాల మంది రాంగ్ స్టెప్ వేస్తారు .
- వారందరి కోసం ఈ వీడియో
10 వ తరగతి తరువాత ఏమి చెయ్యాలో ఏ గ్రూప్ లో చేరాలో చూద్దాం
మీరు చేరవలసిన గ్రూప్స్
1. ఇంటర్మీడియేట్
2. పాలిటెక్నిక్
3. ఐ టి ఐ
4. పారామెడికల్
5. ANM కోర్స్ (నర్స్ )
6. డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్ మెంట్
7. సర్టిఫికెట్ కోర్స్ (డిప్లొమా ఇన్ బ్యూటీ కల్చర్ హెయిర్ ,గార్మెంట్ టెక్నాలజీ
8. మల్టీ మీడియా కోర్స్ దీనిని అనిమేషన్ అనికూడా అంటారు
1. ఇంటర్మీడియట్ లో బ్రాంచెస్
1. MPC GROUP
2. BIPC GROUP
3. CEC GROUP
4. HEC GROUP
5. MEC GROUP
- ఇంటర్మీడియట్ లో చేరాలనుకొనేవాళ్ళు APRJC ENTRANCE EXAM రాసి అందులో సీట్ వస్తే జాయిన్ అవ్వచ్చు .
10వ తరగతి తరువాత ఒకేషనల్ కోర్సులు ఉన్నాయి
1. VETENARY ASSISTENT
2. ANIMAL HUSBANDRY
3. POULTRY SCIENCE
- ఈ కోర్స్ చేసినవారికి మంచి భవిష్యత్తు ఉంటుంది .
- ఈ కోర్స్ చేసినవారికి ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం లో ఉద్యోగాలు లభిస్తాయి .
- మంచి ప్రైవేట్ సంస్థలలో కూడా మంచి ఉద్యోగం లభిస్తుంది
2. పాలిటెక్నిక్ లో బ్రాంచెస్
1. MECHANICAL
2. CIVIL
3. EEE
4. CHEMICAL
5. COMPUTERS
6. AUTOMOBILES
- పాలిటెక్నిక్ లో చేరాలంటే ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది . అది క్వాలిఫై అయితే మీకు పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ వస్తుంది .
- పాలిటెక్నిక్ 3 సంవత్సరాల కోర్స్
- పాలిటెక్నిక్ అయిపోగానే డైరెక్ట్ గా బీటెక్ సెకండ్ ఇయర్ లో చేరవచ్చు
- పాలిటెక్నిక్ మీద చాల ఉద్యోగాలు ఉంటాయి .
- ముఖ్యంగా రైల్వే డిపార్ట్ మెంట్లో ఉద్యోగాలు ఉంటాయి
- చాల కంపెనీలో కూడా ఉద్యోగాలు ఉంటాయి .
3. ఐ టి ఐ బ్రాంచెస్
1. ఫిట్టర్
2.మెకానికల్
3. ఎలక్ట్రికల్
- ఐ టి ఐ మీద మంచి భవిష్యత్తు ఉంటుంది .
- ఐ టి ఐ మీద గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి
- ఐ టి ఐ మీద రైల్వే లో ఉద్యోగాలు ఉంటాయి .
- ఐ టి ఐ మీద సచివాలయం ఉద్యోగాలు ఉన్నాయి
4. పారామెడికల్ బ్రాంచెస్
1. DMLT COURSE
2. DHFM
3. DOA
4. DOT
- పారామెడికల్ లో మంచి భవిష్యత్తు ఉంటుంది .
- మంచి హాస్పిటల్స్ లో ఉద్యోగాలు లభిస్తాయి
- ల్యాబ్ టెక్నిషియన్ గా మంచి భవిష్యత్తు ఉంటుంది
5. ANM COURSE మహిళా నర్స్
- ఈ కోర్స్ చేయడం వల్ల మంచి భవిష్యత్తు ఉంటుంది
- ఈ కోర్స్ వల్ల మంచి హాస్పిటల్స్ ఉద్యోగాలు లభిస్తాయి .
- ఈ కోర్స్ వల్ల ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు లభిస్తాయి .
6. డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్ మెంట్
- ఈ కోర్స్ వల్ల పెద్ద హోటల్ లో మంచి ఉద్యోగాలు లభిస్తాయి
- మంచి జీతాలు కూడా లభిస్తాయి
- ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు లభిస్తాయి .
7. సర్టిఫికెట్ కోర్స్ బ్యూటీషియన్ డిప్లొమో కల్చర్ ,గార్మెంట్ టెక్నాలజీ
- ఈ కోర్స్ చేసినవారికి మంచి భవిష్యత్తు ఉంటుంది
- సొంతంగా బ్యూటీషియన్ షాప్ పెట్టుకోవచ్చు
8. మల్టీమీడియా కోర్స్
- ఈ కోర్స్ చేసినవారికి సినిమాలో కూడా అవకాశాలు వస్తాయి .
- మంచి కంపెనీల్లో కూడా మంచి ఉద్యోగాలు లభిస్తాయి
10వతరగతి చదివినవారికి గవర్నమెంట్ క్రింది ఉద్యోగాలు లభిస్తాయి
1. రైల్వే ఉద్యోగాలు
2. నేవీ లో ఉద్యోగాలు
3. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఉద్యోగాలు
4. ఆర్మీ లో ఉద్యోగాలున్నాయి
5. పోస్టల్ డిపార్టుమెంటు లో ఉద్యోగాలు ఉన్నాయి .
No comments:
Post a Comment