NATIONAL DEFENCE ACADEMY AND NAVAL
ACADEMY RECRUITMENT 2020
రక్షణ రంగంపై ఆసక్తి ఉన్న ఔత్సాహికులకు ఎన్ డి ఏ అండ్ ఎన్ ఏ చక్కటి వేదిక . ఇంటర్ విద్యార్హతతో యుపిఎస్సీ నిర్వహించే ఈ పరీక్షకు హాజరు కావచ్చు .
ఇందులో అర్హత సాధించినవారు శిక్షణ పొందుతూ , బిఎ , బీటెక్ , బిఎస్సి కోర్స్ లు చదువుకోవొచ్చు . అనంతరం సంబంధిత విభాగంలో ప్రత్యేక శిక్షణ పొంది ఆర్మీ , నేవీ, ఎయిర్ ఫోర్స్ ల్లో ఆఫీసర్ హోదా తో ఉద్యోగం లో చేరచ్చు.
రెండేళ్ల సర్వీస్ తోనే పదోన్నతి లభిస్తుంది . 13 ఏళ్ళు పని చేస్తే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ల్లో వరుసగా కల్నల్ , కమాండర్ , వింగ్ కమాండర్, స్థాయికి చేరుకోవచ్చు.
ఈ పరీక్ష ఏటా రెండు సార్లు జరుగుతుంది.
మొత్తం ఖాళీలు : 418
నేషనల్ డిఫెన్స్ అకాడెమి --370
నేవల్ అకాడెమి (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) -- 48
అర్హత :ఆర్మీ వింగ్ పోస్టులకు , ఇంటర్ ఉత్తీర్ణత.
ఎయిర్ ఫోర్స్ , నేవల్ వింగ్స్ ఆఫ్ ఎన్ డి ఏ, 10+2క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ పోస్టులకు , ఫీజిక్స్ , మ్యాథ్స్ సబ్జెక్టు లలో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి .
ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా వారు అర్హులే .
నిర్దిష్ట శారీరక ప్రమాణాలుండాలి.
వయస్సు : 2001జులై 2నుంచి 2004జులై 1మధ్య జన్మించి ఉండాలి
దరఖాస్తు :ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ప్రారంభం : జనవరి 8, 2020
దరఖాస్తు చివరితేది :జనవరి 28, 2020
దరఖాస్తు ఫీజు : 100/-
పరీక్షతేదీ: ఏప్రిల్ 19, 2020
తెలుగు రాష్ట్రాలలో పరీక్షా కేంద్రాలు : హైదరాబాద్ , తిరుపతి , విశాఖపట్నం .
శిక్షణలో నెలకు :56,100 జీతం ఇస్తారు.
Apply Online
|
|
Notification
|
|
Official Website
|
No comments:
Post a Comment