Sachivalayam 2nd notification | Gram/Ward Sachivalayam Recruitment 2020 - GOVERNMENT JOBS

Saturday, January 11, 2020

Sachivalayam 2nd notification | Gram/Ward Sachivalayam Recruitment 2020


గ్రామ  వార్డు సచివాలయాల్లో 16,207 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్  2020

రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లో 14,061 పోస్టులకు , మరియు రాష్ట్రంలో పట్టణ , మరియు నగరపాలక సంస్థ పరిధిలో  వార్డు సచివాలయంలో 2, 146 పోస్టులకు జనవరి 10, 2020 న  నోటిఫికేషన్  ప్రభుత్వం జారీ చేసింది . 

జనవరి 11, వ తేదీ నుంచి ఆన్ లైన్ స్వీకరిస్తారు . 
ఇప్పటికే సర్వీస్ లో ఉన్న అభ్యర్థులకు కొన్ని ఉద్యోగాల విషయంలో 10శాతం  మార్కులు  ఇవ్వనున్నట్లు  పేర్కొన్నారు 
సచివాలయ పోస్టుల భర్తీకి రాతపరీక్షను మార్చ్ తరువాత నిర్వహించే అవకాశం ఉందన్నారు . 

నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టుల సంఖ్య పెరిగే వీలుందన్నారు .

దరఖాస్తు ప్రారంభం : 11-01-2020
దరఖాస్తు చివరి తేదీ :31-01-2020

గ్రామ సచివాలయ పోస్టులు:14, 061 

నోటిఫికేషన్ లో పేర్కొన్న మేరకు పోస్టుల వారీగా ఖాళీలు 

     పోస్టు                                                ఖాళీల సంఖ్య 


1. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ -5 ---- 61

2. వి ఆర్ ఓ గ్రేడ్ -2---------------------- 246


3. ఏ ఎన్ ఎమ్ గ్రేడ్ -3----------------------- 648


4. గ్రామ మత్య శాఖ అసిస్టెంట్ --------------------69


5. గ్రామ ఉద్యానవన శాఖ అసిస్టెంట్-------------- 1,782


6. గ్రామ వ్యవసాయ శాఖ సహాయకుడు గ్రేడ్ -2----------536


7. గ్రామ సెరికల్చర్ సహాయకుడు ----------------43


8. గ్రామ సంరక్షణ కార్యదర్శి ---------------------762


9. ఇంజీనిరింగ్ సహాయకుడు ----------------------570


10. డిజిటల్ అసిస్టెంట్------------------  1,134


11. విలెజ్ సర్వేయర్ గ్రేడ్ -3 ----------------  1255


12. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ --------------  97


13. పశు సంవర్ధక శాఖ సహాయకుడు ---------------6, 858


మొత్తం పోస్టులు -----------14,061

వార్డు సచివాలయాల పోస్టులు :2,146
నోటిఫికేషన్ పేర్కొన్న మేరకు ఖాళీలు 

పోస్టులు                                                            ఖాళీలు 


1. వార్డు పరిపాలన కార్యదర్శి----------------------      105

2. వార్డు వసతుల  కార్యదర్శి ------------------------  371

3, వార్డు పారిశుధ్య , పర్యావరణ కార్యదర్శి ------------513

4. వార్డు విద్యా డేటా ప్రాసీసింగ్ కార్యదర్శి ------------ 100

5. వార్డు ప్రణాళిక రెగ్యూలేషన్ కార్యదర్శి -----------   844

6. వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి ----------------213

మొత్తం పోస్టులు ------------------------------  2,146


APPLY ONLINE LINKS

Apply Online
Notification
OTPR
Official Website

No comments:

Post a Comment