వెస్ట్రెన్ రైల్వే లో 3553 పోస్టులు
ముంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న వెస్ట్రెన్ రైల్వేలో కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ దరఖాస్తులు కోరుతుంది .
మొత్తం అప్రెంటిస్ పోస్టులు : 3553
దరఖాస్తు ప్రారంభం :7-01-2020
చివరి తేదీ :6-2-2020
ఎంపిక విధానం :అకడమిక్ మెరిట్ ఆధారంగా
మెరిట్ లిస్ట్ :13-2-2020
వయస్సు:15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలు
SC, ST PWD, అభ్యర్థులకు వయసు సడలింపు కలదు .
అర్హత :10వ తరగతి లో 50%మార్కులు సాధించి ఉండాలి
ఐ టి ఐ లో ట్రేడులు
ఫిట్టర్ ,
వెల్డర్ ,
టర్నర్ ,
మెషినిస్ట్ ,
కార్పెంటర్ ,
(ఎన్ సి వి టి /ఎస్ సి విటి )లో ఉత్తిర్ణత లో సాధించాలి .
ఫీజు :100
SC, ST, PWD, అభ్యర్థులకు మహిళలకు ---- NO ఫీజు
Apply Online
|
|
Notification
|
|
Official Website
|
Nice post. central govt jobs. I learn something totally new and challenging on sites I stumble upon every day. It’s always exciting to read articles from other authors and use a little something from their websites.
ReplyDelete