ఒకే దేశం ఒకే రేషన్ కార్డు | one ration card for all our India - GOVERNMENT JOBS

Thursday, January 2, 2020

ఒకే దేశం ఒకే రేషన్ కార్డు | one ration card for all our India

ఒకే దేశం -ఒకే రేషన్ కార్డు 

ఆహార భద్రతకు బాటలు 

జాతీయ ఆహార భద్రత పధకం కింద రాష్ట్రాలు జారీ చేసిన రేషన్ కార్డులు  ఇంతవరకు  ఆయా రాష్ట్రాలలో మాత్రమే

చెల్లుబాటు అయ్యేవి . 

2020జూన్ 1నుంచి కార్డు దారులు  దేశంలో ఎక్కడైనా  సరే రేషన్ సరుకులు తీసుకునే  వెసులుబాటూ ఏర్పడనుంది 

ఒక రాష్ట్రం వారు పొరుగు రాష్ట్రంలో రేషన్ సరుకులు తీసుకునే సౌలభ్యం కల్పించారు . 

దీన్ని ప్రయోగాత్మకంగా :ఆంధ్రప్రదేశ్- తెలంగాణ , మహారాష్ట్ర -గుజరాత్ , హర్యానా- రాజస్థాన్, కర్ణాటక కేరళ , లలో అమలు చేశారు .  

 మరిన్ని వివరాలకోసం మా వీడియోని చూడగలరు క్లిక్ హియర్ 

No comments:

Post a Comment