ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ రిక్రూట్ మెంట్ 2020
పోస్టులు :నావిక్ (జనరల్ డ్యూటీ )10+2 ఎంట్రీ
మొత్తం పోస్టులు :260
అర్హత :10వతరగతి /ఇంటర్మీడియేట్
వయస్సు :18నుంచి 22ఏళ్ళ మధ్య ఉండాలి SC,ST అభ్యర్థులకు వయసు సడలింపుకలదు , గవర్నమెంట్ రూల్స్ ప్రకారం
ఏ సంవత్సరం నుంచి జన్మించి ఉండాలి అంటే :
1-08-1998 నుంచి 31-07-2002
ఎంపిక విధానం :
మినిమమ్ 157 సెంటీమీటర్
చెస్ట్ :5సెంటీమీటర్ పెరగాలి
వెయిట్ :హైట్ కి తగ్గ వెయిట్ ఉండాలి
రన్నింగ్ :1.6 కిలోమీటర్ కంప్లీటెడ్ 7 నిమిషాలలో
squat ups :20 టైమ్స్ చెయ్యాలి
push ups : 10 టైమ్స్ చెయ్యాలి
రాతపరీక్ష , ఫీజికల్ టెస్ట్ , మెడికల్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :జనవరి 26, 2020
No comments:
Post a Comment