ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్ మెంట్
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంగారెడ్డి (తెలంగాణ)లో నిర్వహించే రిక్రూట్ మెంట్ ర్యాలీ ద్వారా ఎయిర్ మెన్ గ్రూప్ వై (నాన్ టెక్నికల్) ఇతర పోస్టుల భర్తీకి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది.పోస్టులు : ఆటో మొబైల్ టెక్నిషియన్, ఐ ఏ ఎ ఎఫ్ పోలీస్.
అర్హత : పోస్టుని అనుసరించి ఇంటర్మీడియేట్ ఉత్తిర్ణత నిర్దేశించిన శారీరక ప్రమాణాలుండాలి.
వయస్సు : 2000 జనవరి 17 నుండి 2003 డిసెంబర్ 30 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం : ఫీజికల్ ఫిట్ నెస్ టెస్ట్ , రాత పరీక్ష అడాప్ట్ బిలిటీ టెస్ట్ -1, 2
ర్యాలీ తేదీ : 2020 జనవరి 17 నుంచి 21 వరకు
ర్యాలీ జరిగే ప్రదేశం : జే ఎన్ టి యు హెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజీనీరింగ్, సుల్తాన్ పూర్, సంగారెడ్డి, తెలంగాణ.
Apply Online: Click Here
No comments:
Post a Comment