GOA SHIPYARD RECRUITMENT 2020 | GSL RECRUITMENT 2020 APPLY ONLINE - GOVERNMENT JOBS

Wednesday, January 8, 2020

GOA SHIPYARD RECRUITMENT 2020 | GSL RECRUITMENT 2020 APPLY ONLINE

గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ లో పోస్టులు 

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ కింది పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది 
మొత్తం ఖాళీలు : 43
పోస్టులు  : అసిస్టెంట్ మేనేజర్ 
                 ఆఫీస్ అసిస్టెంట్ 
                 మెరైన్ ఫిట్టర్ 
                 వెల్డర్
                పైప్ ఫిట్టర్ 
అర్హత :పోస్టుని అనుసరించి 10వతరగతి , సంబంధిత సబ్జెక్టుల్లో ఐ టి ఐ , డిగ్రీ, ఇంజీనీరింగ్ డిగ్రీ , ఉత్థిర్ణత అనుభవం 
ఎంపిక విధానం :రాతపరీక్షా , ప్రాక్టికల్ పరీక్షా , ఆధారంగా. 
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ /అఫ్ లైన్ 
దరఖాస్తు ప్రారంభం  :5-1-2020
చివరి తేదీ :4-2-2020
దరఖాస్తు హార్డు కాపీలను పంపడానికి చివరి దరఖాస్తు తేదీ : ఫిబ్రవరి 15, 2020

ఫీజు ---500/-DD తియ్యాలి  సీరియల్ నెంబర్ 1, 2 పోస్టులకు. 
సీరియల్ నెంబర్ 3 నుంచి 12 వరకు గల పోస్టులకు  200/-  DD తియ్యాలి. 

జీతం :డిప్యూటీ జనరల్ మేనేజర్ కి --- 70,000 నుంచి 2,00,000 వరకు ఉంటుంది. 
అసిస్టెంట్ మేనేజర్ కి -----30,000నుంచి 1,20,000వరకు ఉంటుంది.


Apply Online
Notification
Official Website














No comments:

Post a Comment