అటవీ శాఖలో 1945 పోస్టులు ఖాళీలు 2020లో నోటిఫికేషన్
వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి సర్కారు కసరత్తు ఆరంభించింది .
వివిధ శాఖలతో సమీక్షించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని విభాగాల వారీగా ఖాళీల వివరాలు సమర్పించాలని ఆదేశించారు
39కేడర్లకు చెందిన సంబంధించి మొత్తం పోస్టులు
అత్యవసరంగా 1945 పోస్టులు భర్తీ చేయాలి
అటవీ శాఖలో 51 శాతం ఖాళీలు ఉన్నాయని రాష్ట్ర అటవీ దళాలధిపతి ప్రతీప్ కుమార్ పేర్కొన్నారు .
Tq for the information........
ReplyDelete