FOOD SAFETY OFFICER RECRUITMENT 2020 | TSPSC RECRUITMENT 2020 - GOVERNMENT JOBS

Tuesday, January 7, 2020

FOOD SAFETY OFFICER RECRUITMENT 2020 | TSPSC RECRUITMENT 2020

FOOD  SAFETY  OFFICERS NOTIFICATION 2020

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ , ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ , గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు  కోరుతుంది 
మొత్తం పోస్టులు :36
దరఖాస్తు విధానం  ఆన్ లైన్
దరఖాస్తు ప్రారంభం :6-1-2020
చివరితేదీ : 25-1-2020
వయస్సు :18నుంచి 34 సంవత్సరాలు 
SC/ST /BC/PH/E X అభ్యర్థులకు వయసు సడలింపు కలదు 
అర్హత :డిగ్రీ (ఫుడ్ డైరీ , బయోటెక్నాలజీ , ఆయిల్ టెక్నాలజీ , అగ్రికల్చర్ , వెటెనరీ సైన్స్ , బయో కెమిస్ట్రీ , మైక్రోబయాలజీ , మెడిసిన్ , మాస్టర్ డిగ్రీ  (కెమిస్ట్రీ )ప్రభుత్వం గుర్తింపు పొందిన యూనివర్సిటీ 

పోస్టుల వివరాలు :
   1. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (ఐ పీ ఎమ్)--------10
   2. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (జి హెచ్ ఎమ్ సి )----26

అప్లికేషన్ ఫీజు :200
ఎక్సమినేషన్ ఫీజు :80
SC, ST  ,BC PH, EX అభ్యర్థులకు ఎక్సమినేషన్ ఫీజు లేదు , అప్లికేషన్ ఫీజు ఉంది . 
TSPSC ID: Click Here

Apply Online
Notification
Official Website










No comments:

Post a Comment