2020 మే 5 నుంచి తెలంగాణ ఎంసెట్
నిర్వహించే యూనివర్సిటీ : జె ఎన్ టి యూ హెచ్
పరీక్షల తేదీలు
1. ఈసెట్ --- మే 2వ తేదీ
2. ఎంసెట్ ఇంజీనీరింగ్ -----మే 5 ,6, 7.
3. ఎంసెట్ అగ్రికల్చర్ ------మే 9, 11
పీఈ సెట్ ---- మే 13 నుంచి ప్రారంభం
నిర్వహించే యూనివర్సిటీ ------మహాత్మగాంధీ యూనివర్సిటీ
ఐసెట్ ----- మే 20 ,21తేదీలు
నిర్వహించే యూనివర్సిటీ :కాకతీయ యూనివర్సిటీ
ఎడ్ సెట్ -------------- మే 23.
నిర్వహించే యూనివర్సిటీ :ఉస్మానియా యూనివర్సిటీ
లా సెట్ , పిజిఎల్ సెట్ ------ మే 25
నిర్వహించే యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ
పీజీ ఈ సెట్ ------ 27నుంచి 30 వరకు
నిర్వహించే యూనివర్సిటీ :ఉస్మానియా యూనివర్సిటీ
No comments:
Post a Comment