December Current Affairs Telugu 2019|December Current Affairs Telugu 2019 - GOVERNMENT JOBS

Thursday, January 2, 2020

December Current Affairs Telugu 2019|December Current Affairs Telugu 2019

కరెంట్ అఫైర్స్ 

1. మలయాళ కవి అచ్యుతన్ కి నంబుద్రికి --55వ జ్ఞానపీట్ పురస్కారం. 
2. ఇందిరా గాంధీ శాంతి బహుమతి 2018వ సంవత్సరం  --- సునీత నారాయణ్ కు లభించింది. 
3. ఇందిరా గాంధీ శాంతి 2019 వ సంవత్సరానికి లభించింది --డేవిడ్ అటెన్ బరో. 
4. మిస్ యూనివర్స్  గా ఎవరు ఎంపికయ్యారు ---దక్షిణాఫ్రికాకు చెందిన జోజిబిని తుంజి. 
5. డి ఆర్ డి వో అధిపతి సతీష్ రెడ్డి కి  ఏ అవార్డు  లభించింది --రాయల్ ఏరోనాటికల్ సొసైటీ. 
6. నౌకాదళంలో చేరిన తొలి మహిళాపైలట్ --- శివాంగి. 
7. నాడా అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు ---బాలీవుడ్ నటుడు  సునీల్ శెట్టి. 
8. కెనడా మంత్రి వర్గంలో తొలి హిందూ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు --అనిత ఇందిరా  ఆనంద్. 
9. ,ఫిన్ లాండ్ కు పిన్న వయసులో ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు -- సనా మారిన్. 
10. గ్రెటా థెన్బర్గ్ కు ఏ అవార్డు లభించింది -----వాటర్ స్టోన్స్ అథర్ ఆఫ్ ది వరల్డ్.
11.టైమ్ పత్రిక ఈ ఏటి మేటిగా ఎవరు నియమితులయ్యారు ---గ్రెటా థెన్ బెర్గ్.
12. ఫ్రోబ్స్ శక్తివంతమైన మహిళల జాబితాలో మొదటి స్థానం ఎవరికి లభించింది ----ఏంజెలా మెర్కెల్. 
13. ది వరల్డ్ 100మోస్ట్ పవర్ విమెన్ జాబితాలో నిర్మలా సీతారామన్ కు ఎన్నవ స్థానం లభించింది .------ 34వ స్థానం. 

December Current Affairs Telugu 2019|December Current Affairs Telugu 2019

 సయ్యద్ మోదీ ఓపెన్ టోర్నీ బాడ్మింటన్ 2019

పురుషుల సింగిల్స్ 

1. వాంగ్ జు వె (చైనీస్ తైపీ )---గెలుపు 
     సౌరబ్ వర్మ (భారత్ )---ఓటమి 

మహిళల సింగిల్స్ 

1. కరోలినా మారిన్ (స్పెయిన్ )---గెలుపు 
    త్తాయ పోర్న్ చైవాన్ 

వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ (గ్వాంగ్ జౌ , చైనా )2019

పురుషుల సింగిల్స్ 

1. కేంటో మెమోటా (జపాన్ )--గెలుపు 
    అంథోని జింటింగ్ (ఇండోనేషియా )--ఓటమి 

మహిళల సింగిల్స్ 

1. చెన్ యు ఫి ----గెలుపు 
    తాయ్ జు యింగ్ --ఓటమి 

December Current Affairs Telugu 2019|December Current Affairs Telugu 2019

                                      టెన్నిస్ 

ప్రపంచ పురుషుల టెన్నిస్ టీమ్ ఛాంపియన్ షిప్  డేవిస్ కప్ 2019

1. స్పెయిన్ --గెలుపు 
    కెనడా --ఓటమి 
   స్పెయిన్ జట్టు ఆరోసారి టైటిల్ సొంతం చేసుకుంది .

ఏ టిపి ఫైనల్స్ లండన్ 2019

పురుషుల సింగిల్స్ 

స్టెఫనోస్ సీటీసీ పాస్ (గ్రీస్ )----గెలుపు
డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా )----ఓటమి


క్రికెట్ 

భారత్ లో తొలి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ (కోలకతా , 2019)

భారత్ ----గెలుపు 
బంగ్లాదేశ్ --ఓటమి 

ముస్తాక్ అలీ టి 20 ట్రోఫీ (సూరత్ ,2019)

కర్ణాటక ----గెలుపు 
తమిళనాడు ----ఓటమి 


చెస్ 

టాటా స్టీల్ ర్యాపిడ్ , బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్ (కోలకతా 2019)

మాగ్నస్ కార్ల్ సన్ (నార్వే )-----గెలుపు 
హికారు నాకమురా (అమెరికా )--ఓటమి 


అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే )మహిళల గ్రాండ్ ప్రి (మోంటే కార్లో 2019)

అలెగ్జాండ్రా కోస్టనిక్  (రష్యా) ---- గెలుపు 
కోనేరు హంపి (భారత్) ----- ఓటమి  

ఫార్ములా వన్ 

అబుదాబి గ్రాండ్ ఫ్రీ 2019

లూయిస్ హామిల్టన్ --గెలుపు 
వెర్ స్టాపేన్ ---ఓటమి 

దక్షిణ ఆసియా క్రీడల్లో భారత్ రికార్డు స్థాయిలో 312 పతకాలు సాధించింది

దేశం

స్వర్ణం

రజతం

కాంస్యం

మొత్తం

భారత్
174
93
45
312
నేపాల్
51
60
95
206
శ్రీలంక
40
83
128
251
పాకిస్థాన్
31
41
59
131
బంగ్లాదేశ్
19
32
87
138
మాల్దీవులు
1
0
4
5
భూటాన్
0
7
13
20


మెస్సికి ఆరోసారి గోల్డెన్ బాల్ పురస్కారం 2019 సంవత్సరానికి        

మెస్సికి గతంలో --2009,2010, 2011, 2012, 2015, 2019. 

డబ్ల్యు టి ఏ  ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా  భా ర్టీ 2019

(ఆస్ట్రేలియా క్రీడాకారిణి  భామ యాష్లే బా ర్టీ )

విశ్వనాధ్ ఆనంద్ రచించిన పుస్తకం ------మైండ్ మాస్టర్స్   2019 డిసెంబర్ లో విడుదల   5 సార్లు ప్రపంచ ఛాంపియన్ 

పౌర సత్వ సవరణ చట్టము 2019

2019డిసెంబర్ 11న పౌరసత్వ బిల్లును రాజ్య సభ ఆమోదం.

2019డిసెంబర్ 9 న ఆమోదం తెలిపిన లోక్ సభ. 

2019డిసెంబర్ 12 ఆమోదం తెలిపిన రాష్ట్రపతి. 

దేశంలో గంటకు 17 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి 

ఎక్కువ మరణాలు సంభవించిన రాష్ట్రాలు 

ఉత్తరప్రదేశ్ :22, 256

మహారాష్ట్ర :13, 261

తమిళనాడు :12,216

దేశంలో మరుగుదొడ్ల సౌకర్యంగల గ్రామీణ గృహాలు : 71శాతం 

మహిళలు బాలికలపై అఘాయిత్యాల నిరోధానికి సత్వర న్యాయం కోసం డిసెంబర్ 13 న దిశ బిల్లును  ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ శాసన సభ. 

అత్యాచారానికి పాల్పడిన ఆధరాలు ఉన్నప్పుడు 21 రోజుల్లోనే తీర్పు . 

రాష్ట్రంలో అమలు చేస్తున్న సైబర్ మిత్రకు కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించింది . 

2019లో మానవ అభివృద్ధి సూచీలో  భారత్ కు 129 స్థానం 2018లో 130వ స్థానంలో ఉన్న భారత్. 

189 దేశాల జాబితాలో తొలి మూడు స్థానాల్లో వరుసగా నార్వే , స్విట్జార్లాండ్ , ఐర్లాండ్ అట్టడుగున , 189 వ స్థానంలో  నైగర్.

అత్యంత అధిక ఉష్ణోగ్రతల దశాబ్దంగా 2010-2019

అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాలలో 2019 మొదటి స్థానాల్లో నిలిచింది.

శ్రీలంకకు 3,229కోట్ల రుణం ప్రకటించిన ప్రధాన మోదీ. 

ఆంగ్లం బాగా మాట్లాడే దేశాల్లో  భారత దేశానికి  : 34వ స్థానం.

1000కోట్ల తో అనంతపురంలో విద్యుత్ బస్సుల తయారీ. 

ఆయుష్మాన్ భారత్ కు  ఆంధ్రప్రదేశ్ కు రెండవస్థానం. 

కేంద్ర విశ్వవిద్యాలయంగా తిరుపతి సంస్కృత విద్యాపీట్. 

15 వ ఫైనాన్స్ కమిషన్ పదవి కాలం పొడగింపు :2020అక్టోబర్ 30వరకు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ కు జాతీయ ఇంధన పొదుపు అవార్డుల్లో -మొదటి స్థానం. 


 స్వచ్ఛ మైన నీళ్లుగా: ముంబై నీళ్లు.
బౌద్ధమతం ఆవిర్భావానికి కారణాలు
లింక్ క్లిక్ చేసి చుడండి Click Here
No comments:

Post a Comment