Current Affairs telugu January 2020 | Current Affairs telugu january month - GOVERNMENT JOBS

Sunday, January 19, 2020

Current Affairs telugu January 2020 | Current Affairs telugu january month

1. దేశంలోనే తొలిసారిగా ఆటోమేటెడ్ మల్టి మోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని పిలిచే డిజిటల్ ప్రింట్ మరియు ఐరిస్ స్కానింగ్ వ్యవస్థను ఏ రాష్ట్రము ప్రవేశ పెట్టింది ?
A :మహారాష్ట్ర 
2. ఏ దేశంలో నదులకు సజీవ అస్తిత్వ హోదాను కల్పిస్తూ ఆ దేశంలోని హైకోర్టు తీర్పు వెలువరించింది ?
A :బంగ్లాదేశ్ 
3. బంగారం రాగి గనులకు లీజుకు ఇవ్వడానికి నిరాకరించినందుకు గాను ఏ దేశానికి ప్రపంచ బ్యాంకు 41,100కోట్ల భారీ జరిమానాను విధించింది ?
A :పాకిస్థాన్ 
4. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ మిషన్ శిక్షణ కోసం భారత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో )ఏ దేశంతో ఒప్పందము కుదుర్చుకుంది ?
A :రష్యా 
5. 2019వ సంవత్సరంలో 32వ అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం సదస్సు ఎక్కడ నిర్వహించారు ?
A :హైదరాబాద్ 
6. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పధకాల కింద దివ్యాంగులైన వధువుకు ఇచ్చే పెండ్లి కానుక ను ఎంతకు పెంచింది ?
A :1, 24, 145
7. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని ప్రతియేటా రైతు దినోత్సవం గా నిర్వహించాలని ఏ తేదిని నిర్ణయించారు ?
A:జులై 8న 
8. సుస్థిరాభివృద్ధి లో నీటి పాత్ర అనే అంశంపై ఐక్యరాజ్యసమితి పరిశోధనకు భారతదేశం నుంచి ఏ నగరంఎన్నికైంది ?
A :విశాఖపట్నం 
9. 2019-20ఆర్ధిక సంవత్సరంలో భారత జిడిపి వృద్ధి అంచనాను 7. 2శాతనికి  తగ్గిస్తున్నట్లు ఏ సంస్థ ప్రకటించినది ?
A :ఆసియా అభివృద్ధి బ్యాంకు 
10. భారతీయ రక్షణ తయారీలో మేధో సంపత్తి సంస్కృతి ని పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది ?
A :మిషన్ రక్షా జ్ఞాన్ శక్తి 
11. కేంద్ర వ్యవసాయ రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వ్యవసాయంలో కృత్రిమ మేధస్సు ను ఉపయోగించుకుని వివిధ సాంకేతిక పరిష్కరాలను కనుగొనేందుకు ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది ?
A :ఐ  బి ఎం  ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 
12. జర్నలిస్ట్ ఆఫ్ ద ఇయర్ -2019రెడ్ ఇంకు అవార్డు ఎవరు గెలుచుకున్నారు ?
A :రచన ఖైరా 
13. నర్సింగ్ వృత్తిలో అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం గా భావించే జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సెస్ -2019ఎవరికి లభించింది ?
A :ఆస్కా సలోమి 
14. శ్రీలంక లోని కొలొంబో నగరంలో జరిగిన 9వ సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కో ఆపరేషన్ (సార్క్ )ఫిలిం ఫెస్టివల్ 2019లో ఏ చిత్రం ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకుంది ?
A :నగర్ కీర్తన్ 
15. ఎగరగలిగే పెద్ద పక్షి జాతుల్లో ఒకటైన బట్ట మేక పక్షి నేడు అంతరించి పోయే స్థితి లో ఉందని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇవి ఎక్కువ గా ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి ?
A :రాజస్థాన్ 
16. ప్రపంచ వ్యాప్తంగా 17 దేశాల్లో జల సంక్షోభం అత్యంత తీవ్ర స్థాయిలో ఉందని ఈ జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉందని డబ్ల్యూ ఆర్ ఐ తన నివేదికలో తెలిపింది ?
A :13వస్థానం 
17. 1965లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధం ఏ ప్రాంతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం విరమణ జరిగింది ?
A :తాశ్కెంట్ 
18. కాగిత రహిత విమానయానం ఫై ప్రాజెక్ట్ చేపట్టాలని ఏ రెండు దేశాలు నిర్ణయించాయి ?
A :కెనడా , నెదర్లాండ్స్ 
19:ఏ ప్రైమ్ మినిష్టర్ టూ రెమెంబెర్ :మెమొరీస్ ఆఫ్ ఏ మిలిటరీ చీఫ్ పుస్తకం ఎవరు రచించారు ?
A :సుశీల్ కుమార్ 
20. దేశంలోనే అతి పొడవైన రైల్వే సొరంగ మార్గం ఏ రాష్ట్రంలో ఉంది ?
A :ఆంధ్రప్రదేశ్ 
21. ఐక్యరాజ్యసమితి ఆర్ధిక సామజిక మండలిలో ఏ దేశానికి అనుకూలంగా భారత్ ఓటు వేసింది ?
A :ఇజ్రాయెల్ 
22. 2019సంవత్సరంలో 72 వ ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక సదస్సు ఎక్కడ జరిగింది ?
A :జెనీవా 
23. ప్రపంచ శాంతి సూచీ-2019లో భారత్ ఏ స్థానంలో ఉంది ?
A :141వ స్థానం 
24. టి -20ఫార్మాట్ లో జరిగే ఆసియా కప్ 2020సంవత్సరంలో ఏ దేశం ఆతిధ్యం ఇవ్వనుంది ?
A :పాకిస్థాన్ 
25. ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్ గా నిలిచిన సంస్థ ఏది ?
A :అమెజాన్ 
26. 40సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే అత్తి వరద్ ఉత్సవాలు ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ?
A :తమిళనాడు 
27. అత్యవసర చికిత్స అవసరమైన బాధితుల కోసం ట్రైన్ అంబులెన్సు సేవలను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?
A :బీహార్ 
28. అక్రమ బొగ్గు తవ్వకాలు ను అరికట్టడంలో విఫలమైనందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల జరిమానాను ఏ రాష్ట్రంకు విధించింది ?
A:మేఘాలయ 
29. స్వలింగ వివాహాలను చట్ట బద్దం చేసిన తొలి ఆసియా దేశం ఏది ?
A:తైవాన్ 
30. 2026లో జరగనున్న వింటర్ ఒలింపిక్స్ కు ఏ దేశం ఆతిధ్యం ఇవ్వనుంది ?
A :ఇటలీ 
31. ఫిపా మహిళల ఫుట్ బాల్ ప్రపంచకప్ ఏ దేశం గెలుచుకుంది ?
A :అమెరికా 
32. భారత దేశంలో తొలి సారిగా రాక్షస బల్లుల శిలాజాల పార్కును ఇండియాలో ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?
A :గుజరాత్
33. యుద్ధవిమానంలో పోరాట ఆపరేషన్లు చేపట్టేందుకు అర్హత సాధించిన తొలి మహిళగా ఎవరు చరిత్ర సృష్టించారు ?
A: భావన కాంత్ 
34. భారత్ సింగపూర్ దేశాల మధ్య సంయుక్త నౌకాదళ విన్యాసాలు ఏ పేరుతో నిర్వహించాయి ?
A:సీంబేక్స్ 
35. రామాయణ ఇతి వృత్తం తో గల ప్రత్యేక స్టాంపును ఏ దేశం విడుదల చేసింది ?
A:ఇండినేషియా 
36. మద్యానికి బానిసైన వారిలో ఏపీ రెండవ స్థానంలో ఉండగా  మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానములో నిలిచింది ?
A:7 వస్థానం 
37. పని చేసే చోట మహిళలు తప్పనిసరిగా ఎత్తు జోళ్ళనే ధరించి రావాలనే నిబంధనను నిరసిస్తూ ప్రారంభమైన
కూటూ ఉద్యమం ఏ దేశం నుండి మొదలయింది ?
A:జపాన్ 
38. దేశంలోనే మొట్ట మొదటి హరిత సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రత్యేక పార్కును ఏ రాష్ట్రంలో ప్రారంభం కానుంది ?
A :తెలంగాణ 
39. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎక్కువ సార్లు విజేత గా నిలిచినా జట్టు ?
A:ముంబై ఇండియన్స్ 
40. 2019సంవత్సరానికి గాను ఆర్డర్ ఆఫ్ సెయింట్ జార్జ్ పురస్కారం అందుకున్నది ఎవరు ?
A:శ్రీ శ్రీ రవి శంకర్ 
41:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు ?
A :ఐలాపురం రాజా 
42. అత్యాధునిక రక్షణ వ్యవస్థ లో రూపొందించిన ప్రియదర్శిగస్తీ నౌక సేవలను ఎక్కడ ప్రారంభించారు ?
A :కాకినాడ 
43. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఆల్ఫా ఎక్స్ అనే బుల్లెట్ రైలు ఏ దేశానికి చెందినది ?
A:జపాన్ 
44. ఇటీవల భౌగోళిక గుర్తింపు పొందిన కంధమాల్ పసుపు ఏ రాష్ట్రానికి చెందిన పంట గా ఉంది ?
A:ఒడిశా
45:సౌదీ అరేబియాలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ?
A:జాసఫ్ సయీద్
46. 2023ఆసియా ఫుట్ బాల్ కప్ టోర్నీ ని  ఏ దేశంలో నిర్వహించనున్నారు ?
A :చైనా 
47. 30ఏళ్లుగా అధ్యక్ష పీఠాన్ని అంటిపెట్టుకొని నిరంకుశంగా వ్యవహరిస్తున్న ఒమర్ ఆల్ బషీర్ ఫై సైనిక తిరుగుబాటు ఏ దేశంలో జరిగింది ?
A :సుడాన్ 
48. గోవా షిప్ యార్డును తయారు చేసిన తీర ప్రాంత గస్తీ నౌక సాఛేత్  ను ప్రారంభించింది ఎవరు ?
A :నిర్మలా సీతారామన్ 
49. స్వచ్ఛ సర్వేక్షన్ -2019అవార్డులలో దేశంలోనే అత్యుత్తమ పరిశుభ్ర నగరంగా ఏ నగరంగా నిలిచింది ?
A :ఇండోర్ 
50. దోమ కాటు వల్ల సంభవించే వెస్ట్ నైల్ వైరస్ ను ఏ రాష్ట్రంలో గుర్తించారు ?
A :కేరళ 
No comments:

Post a Comment