Current Affairs Telugu 2020|Current Affairs Telugu 2020 - GOVERNMENT JOBS

Tuesday, January 21, 2020

Current Affairs Telugu 2020|Current Affairs Telugu 2020

1. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత సంతోషకర జిల్లాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన జిల్లా ఏది ?
A :కృష్ణా జిల్లా 
2. అసాధ్యుడు , అనితర సాధ్యుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పుస్తకాన్ని రచించినది ఎవరు ?
A :ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ 
3. ఇంటర్మీడియేట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ అనే ఒప్పందం ఈ క్రింది దేశాలకు సంబంధించింది ?
A : అమెరికా -రష్యా 
4. ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు -2019ఎక్కడ నిర్వహించారు ?
A :న్యూ ఢిల్లీ 
5. కేంద్రప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ అమలులో ఏ రాష్ట్రము ప్రధమ స్థానంలో నిలిచింది ?
A :ఆంధ్రప్రదేశ్ 
6. మహిళా ప్రయాణికుల కొసం అభయ ఆటోలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారిగా ఏ నగరంలో అందుబాటులోకి తీసుకువచ్చింది ?
A :విజయవాడ 
7. కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లోని రాస్ ఐలాండ్ ను ఏ పేరుగా మార్చారు ?
A :నేతాజీ సుభాష్ చంద్రబోస్ 
8. ప్రపంచంలో అతి పెద్దదైన సౌర విద్యుత్ కర్మాగారం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు ?
A:జమ్మూ కాశ్మీర్ 
9. మొట్ట మొదటి ఫిలిప్ కాట్లర్ పురస్కారాన్ని అందుకున్నది ఎవరు ?
A:నరేంద్రమోదీ 
10. ఇండియన్ అన్ మేడ్ :హౌది మోదీ గవర్నమెంట్ బ్రోక్ మనీ పుస్తక రచయిత ఎవరు ?
A:యశ్వంత్ సిన్హా 
11. ఐక్యరాజ్యసమితి లోని విద్య , వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ యునెస్కో నుంచి ఇటీవల నిష్క్రమించిన దేశాలు ఏవి 
A:అమెరికా,  ఇజ్రాయెల్ 
12. దేశంలో తొలి డ్రైవర్ రహిత , సౌరశక్తి తో నడిచే బస్సును ఏ విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించారు ?
A :లవ్లీ ప్రొఫసనల్ యూనివర్సిటీ 
13. తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి మహిళా ఎవరు ?
A :పి . వి . సింధు 
14. అండర్ -17ఫిఫా ప్రపంచ కప్ ను ఏదేశం కైవసం చేసుకుంది ?
A :బ్రెజిల్ 
15. 2023లో జరిగే పురుషుల ప్రపంచ కప్ హాకీ టోర్నీ కి ఏ దేశము ఆతిధ్యం ఇవ్వనుంది ?
A :భారత్ 
16. ప్రసిద్ధి చెందిన పళని పంచామృతానికి ఇటీవల జి . ఐ.  ట్యాగ్ లభించింది . అయితే ఇది ఏ రాష్ట్రానికి చెందిన పదార్ధం ?
A :తమిళనాడు 
17. పార్లమెంట్ ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా నియమితులైనది ఎవరు ?
A :అధిర్ రంజన్ 
18. ప్రపంచంతో సంబంధం లేకుండా సొంతంగా ఏ దేశం ఇంటర్నెట్ ను పెట్టుకుంది ?
A :రష్యా 
19. ప్రపంచ మెట్ట భూముల దినోత్సవాన్ని మొదటిసారిగా ఏ దేశంలో నిర్వహించారు ?
A :ఇరాన్ 
20. భారత వాయుసేన లో తొలి మహిళా ఫ్లైట్ ఇంజీనీర్ గా ఎవరు నియమితులయ్యారు ?
A :హీనా జైస్వాల్ 
21. కులమతాలు పట్టింపు లేని తొలి భారతీయ మహిళగా ఏ రాష్ట్రానికి చెందిన మహిళా ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ పొందారు ?
A :తమిళనాడు 
22. కాలియా పధకం పేరుతో రైతులకు పెట్టుబడి సాయాన్ని ఏ రాష్ట్రము ఇటీవల ప్రారంభించింది ?
A :ఒడిశా 
23. మిత్ర శక్తి -6పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించిన ఇటీవలి దేశాలు ఏవి ?
A :శ్రీలంక,  భారత్ 
24. స్వదేశాలకు ప్రవాసులు పంపించే డబ్బు విషయంలో మొదటి మూడు స్థానాలు ఏవి ?
A:భారత్ , చైనా ,మెక్సికో 
25. సి . ఎన్ . జి . (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ )వాహనాలను వినియోగించడంలో అగ్రస్థానంలో నిలిచినా సిటీ ఏది ?
A:ఢిల్లీ 
26. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునెస్కో సృజనాత్మక నగరాల జాబితాలో కొత్తగా ఏ నగరాలను చేర్చింది ?
A :హైదరాబాద్ , ముంబై 
27. 2021జనవరి 1నుంచి అమల్లోకి వచ్చే నూతన నిబంధన ప్రకారం ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉన్న వారిని ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులుగా ఏ రాష్ట్రంలో నిర్ణయిస్తారు ?
A :అస్సాం 
28. దేశంలోనే అత్యంత కాలుష్య భరిత నగరంగా ఏ నగరం నిలిచింది ?
A :ఢిల్లీ 
29. ప్రతిష్టాత్మక ఇటాలియన్ గోల్డెన్ శాండ్ అవార్డు -2019అవార్డును గెలుచుకున్న భారతీయుడు ?
A :సుదర్శయన్ పట్నాయక్ 
30. గర్భిణులు , బాలింతల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పధకాన్ని ప్రవేశపెట్టింది ?
A :వై ఎస్సార్ అమృత హస్తం 
31. మోటారు వాహనాల సవరణ చట్టం -2019లోని 28నిబంధనలను కేంద్రప్రభుత్వం ఎప్పటి నుంచి అమలులోకి తీసుకొచ్చింది ?
A :2019సెప్టెంబర్ 1
32. ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి ఏ నగరానికి మార్చాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది ?
A :కలిమంతాన్ 
33. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ -2019పతకాల పట్టికలో తొలి మూడు స్థానాలలో నిలిచిన దేశాలు ?
A :అమెరికా,  కెన్యా, జమైకా . 
34.  దేశచరిత్రలో మొట్ట మొదటి సారి గా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కు ఎంపికైన అంధ మహిళ ఎవరు ?ఈమె మహారాష్ట్రలోని ఉల్లాస్ నగర్ కు చెందిన వ్యక్తి ?
A :ప్రాంజల్ పాటిల్ 
35. పాఠశాల విద్య నాణ్యత ఇండెక్స్ పేరిట విడుదల చేసిన ర్యాంకుల జాబితాలో దేశంలో నే మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ?
A :కేరళ 
36. సిర్పూర్ కాగజ్ నగర్ మిల్లు ఏ సంవత్సరంలో స్థాపించారు ?
A :1932
37. ప్రతిష్టాత్మక ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు ?
A :లియోనల్ మెస్సి 
38. కర్ణాటక లోని హైదరాబాద్ -కర్ణాటక ప్రాంతానికి కర్ణాటక ముఖ్యమంత్రి బి ఎన్ యడియూరప్ప ఏ విధంగా నామకరణం చేశారు ?
A :కల్యాణ కర్ణాటక 
39. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొవ్వాడ అన్నవరంలో ఏర్పాటు చేసిన ఆక్వా ల్యాబ్ ను ఎవరు ప్రారంభించారు ?
A :గిరి రాజ్ సింగ్ 
40. దేశంలో మత్స్య ఉత్పత్తిలో ఏ రాష్ట్రము మొదటి స్థానంలో ఉంది?
A : ఆంధ్రప్రదేశ్ 
41.దేశంలో మొట్టమొదటి గార్బేజ్ కేఫ్ ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?
A :చత్తిస్ ఘడ్ 
42. ప్రపంచంలో మొదటి కృత్రిమ మేధస్సు ఫై యూనివర్సిటీ ని ఎక్కడ ప్రారంభించారు ?
A :యూఏఈ 
43. మహాత్మ గాంధీ జయంతిని ఎవరి ప్రతిపాదన మేరకు అంతర్జాతీయ అహింస దినోత్సవం గా ప్రకటించింది ?
A:షిరిన్ ఎబడి 
44. స్వచ్ఛ రైల్ స్వచ్ఛ భారత్ -2019ర్యాంకింగ్ లో 931. 75మార్కులతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన రైల్వే స్టేషన్ ఏది ?
A :జైపూర్  
45. దేశంలో ఉత్తమ స్వచ్ఛ ఐకానిక్ ప్లేస్ గా ఏ దేవాలయం ఎంపికైంది ?
A:వైష్ణోదేవి ఆలయం 
46. ఇటీవల చంద్రుడి వయస్సు 451కోట్ల సంవత్సరాలు గా ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు నిర్ధారించారు ?
A:జర్మనీ 
47. తమిళనాడు రాష్ట్రము ఇటీవల రాష్ట్ర ప్రత్యేకత సంస్కృతి,  ప్రకృతి సంపదకు చిహ్నంగా దేనిని ఎంపిక చేసింది ?
A :కానోపి బటర్ ఫ్లై 
48:ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా నీటిఫై తేలియాడే అణువిద్యుత్ కేంద్రాన్ని ఏ దేశం అభివృద్ధి చేసింది ?
A :రష్యా 
49. అంతర్జాతీయ టి -20లో తొలి 100వికెట్స్ తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించింది ?
A :లసిత్ మలింగా 
50. ప్రపంచంలో అత్యంత సురక్షితమైన నగరంగా ఏ నగరం నిలిచింది ?
A :టోక్యో 

/


No comments:

Post a Comment