Cabinet Ministers And Important Organization | Cabinet Minister And important Organization
క్యాబినెట్ మంత్రులు
- నరేంద్రమోదీ -----------------------------సిబ్బంది ,ప్రజా ఫిర్యాదులు పెన్షన్లు ,అణుశక్తి ,ఇతరులకు కేటాయించని శాఖలు
- రాజ్ నాధ్ సింగ్ ------------------------------రక్షణ శాఖ
- అమితాషా ------------------------------------హోమ్ శాఖ
- నితిన్ గడ్కరీ ------------------------------------రోడ్డు రవాణా ,రహదారుల శాఖ ,సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు
- డి .వి సదానంద గౌడ ----------------------------రసాయనాలు ,ఎరువుల శాఖ .
- నిర్మలాసీతారామన్ ------------------------ఆర్ధిక శాఖ కార్పొరేట్ వ్యవహారాలు .
- రాంవిలాస్ పాశ్వాన్ ------------------------వినియోగ దారులు వ్యవహరులు ,ఆహారం ,ప్రజా పంపిణి .
- నరేంద్రసింగ్ తోమర్ ----------------------వ్యవసాయం ,రైతు సంక్షేమం ,గ్రామిణాభివృద్ధి ,పంచాయతీరాజ్ .
- రవి శంకర్ ప్రసాద్ -------------------------న్యాయశాఖ ,కమ్యూనికేషన్ , ఎలక్ట్రానిక్స్ ,ఐటీ
- హర్ సిమ్రత్ కౌర్ బాదల్ -------------------ఫుడ్ ప్రాసెసింగ్
- ధావర్ చాంద్ గెహ్లట్ --------------------------సామజిక న్యాయం ,సాధికారత శాఖ ,
- సుబ్రహ్మణ్యం జై శంకర్ -----------------------విదేశీ వ్యవహారాల శాఖ .
- రమేష్ పొక్రియాల్ --------------------------మానవవనరుల అభివృద్ధి .
- అర్జున్ ముండా ------------------------------గిరిజన వ్యవహారాలు .
- స్మృతి జుబిన్ ఇరానీ -----------------------స్త్రీ ,శిశు ,జౌళిశాఖ
- డాక్టర్ హర్షవర్ధన్ -----------------------------ఆరోగ్యం, కుటుంబం సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ.
- ప్రకాష్ జావడేకర్ ----------------------------పర్యావరణం ,అడవులు ,వాతావరణ మార్పు , సమాచార ప్రసారాలశాఖ ,భారీపరిశ్రమల, ప్రభుత్వరంగసంస్థలు .
- పీయూష్ గోయెల్ -----------------------------రైల్వే వాణిజ్యం ,పరిశ్రమ
- ధర్మేంద్ర ప్రధాన్ -------------------------------చమురు ,సహజవాయువు ,ఉక్కు .
- ముక్తార్ అబ్బాస్ నక్వీ --------------------------------మైనారీటీ వ్యవహారాలు .
- ప్రహ్లాద్ జోషి -----------------------------------------బొగ్గు ,గనులు ,పార్లమెంటరీ వ్యవహారాలు .
- మహేంద్రనాధ్ పాండే ------------------------------స్కిల్ డెవలప్మెంట్ ,ఎంట్రప్రెన్యూర్ షిప్ .
- గిరిరాజ్ సింగ్ --------------------------------------పశు సంవర్ధకం ,పాడి, మత్స శాఖ
- గజేంద్ర సింగ్ షెకావత్ -----------------------------జల శక్తి
కేంద్ర సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా )
- సంతోష్ గంగ్వార్ -----------------------------------కార్మిక ,ఉపాధి కల్పనా
- రావు ఇంద్రజిత్ సింగ్ --------------------------------స్టాటిస్టిక్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్
- శ్రీపాద యశో నాయక్ ----------------------------ఆయుష్ (స్వతంత్ర హోదా ) రక్షణ కు సహాయ మంత్రి
- డాక్టర్ జితేంద్ర సింగ్ ---------------------------------ఈశాన్య ప్రాంత అభివృద్ధి ,(స్వతంత్ర )అంతరిక్ష విభాగం సహాయ మంత్రి, ప్రజా నివేదనలు , పెన్షన్లు
- కిరణ్ రిజిజు ---------------------------------------------క్రీడలు యువజన సర్వీస్ (స్వతంత్రత )మైనారిటీ వ్యవహారాలు (సహాయ మంత్రి )
- ప్రహ్లాద్ సింగ్ పటెల్ ---------------------------------సాంస్కృతిక ,పర్యాటక
- రాజ్ కుమార్ సింగ్ -------------------------------------విద్యుత్ పునరుత్పాదక ఇంధనం (స్వతంత్రత )
- హర్ దీప్ సింగ్ పూరి ---------------------------------గృహ నిర్మాణం ,పట్టణ వ్యవహారాలు, పౌర విమానయానం (స్వతంత్రత)వాణిజ్య పరిశ్రమలు( సహాయ మంత్రి)\
- మన్ సుఖ్ ఎల్ మాండవ్య -------------------------నౌకాయానం ,(స్వతంత్రత )రసాయనాల ఎరువు ( సహాయ మంత్రి )
కేంద్ర సహాయ మంత్రులు
- ఫగన్ సింగ్ కూస్తే ------------------------------ఉక్కుశాఖ
- అశ్వని కుమార్ ---------------------------------ఆరోగ్యం కుటుంబ సంక్షేమం
- అర్జున్ రామ్ మేఘ్వాల్ -------------------------పార్లమెంటరీ వ్యవహారాల ,భారీ పరిశ్రమలు ,పబ్లిక్ పరిశ్రమలు
సాయుధ దళాల అధిపతులు
- త్రివిధ దళాల సుప్రీమ్ కమాండర్ ------------------------రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్
- చీఫ్ ఆఫ్ ధీ ఆర్మీ స్టాఫ్ -----------------------------------బిపిన్ రావత్
- చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ --------------------------------రాకేష్ కుమార్ సింగ్ బదోరియా
- చీఫ్ ఆఫ్ నేవీ స్టాఫ్ ---------------------------------------అడ్మిరల్ కరమ్ బీర్ సింగ్
Cabinet Ministers And Important Organization | Cabinet Minister And important Organization
ముఖ్యమైన సంస్థలు -అధిపతులు
- లోక్ సభ -------------------------------------ఓం బిర్లా
- రాజ్య సభ చైర్మన్ ----------------------------వెంకయ్యనాయుడు
- రాజ్య సభ డిప్యూటీ చైర్మన్ ------------------హరివంశ్ నారాయణ్ సింగ్
- రాజ్య సభ నాయకుడు ------------------------థావర్ చంద్ గెహ్లాట్
- లోక్ సభ నాయకుడు -----------------------నరేంద్రమోడీ
- క్యాబినెట్ సెక్రటరీ --------------------------రాజీవ్ గౌభ
- రాజ్య సభలో ప్రతిపక్ష నాయకుడు ---------------గులాం నబీ ఆజాద్
- ప్రధాన ఎన్నికల కమిషనర్ ------------------------సునీల్ అరోరా
- కంప్రోల్టార్ ఆడిటర్ జనరల్ --------------------రాజీవ్ మెహర్షి
- సొలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా ------------------తుషార్ మెహతా
- సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ ---------------సుధీర్ భార్గవ
- జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ------------హెచ్ ఎల్ దత్తు
- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ------------------అరవింద సక్సేనా
- లోక్ సభ సెక్రటరీ జనరల్ -----------------------------స్నేహలత శ్రీవాస్తవ
- రాజ్యసభ సెక్రటరీ జనరల్ ----------------------------దశ దీపక్ వర్మ
- ఇంటెలిజెన్సీ బ్యూరో డైరెక్టర్ --------------------------అరవింద్ కుమార్
- సీబీఐ డైరెక్టర్ ------------------------------------------రిషి కుమార్ శుక్ల
- ఇస్రో చైర్మన్ ---------------------------------------కైలాష్ వాధిపు శివన్
- అటామిక్ ఎనర్జీ కమిషన్ ----------------కే .ఎస్ . వ్యాస్
- రిజిస్టర్ జనరల్ &సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా -------వివేక్ జోషి
- లా కమిషన్ చైర్మన్ ------------------------బల్బీర్ సింగ్ చౌహన్
- 15వ ఆర్ధిక సంఘం చైర్మన్ ----------------ఎన్ .కె . సింగ్
- నేషనల్ నాలెడ్జి కమిషన్ చైర్మన్ --------------శ్యామ్ పిట్రోడా
- కేంద్ర జల సంఘం చైర్మన్ ------------------ఆర్ .కె . జైన్
- జాతీయ భద్రత సలహాదారు --------------------అజిత్ దోవల్
- సెక్యూరిటీస్ &ఎక్స్చేంజి బోర్డు ఆఫ్ ఇండియా --------------అజయ్ త్యాగి
- జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్ -----------------------సయ్యద్ గయోరుల్ హాసన్ రిజ్వి
- విదేశాంగ కార్యదర్శి ------------------------------------విజయ్ కేశవ్ గోఖలే
- డి ఆర్ డి వో చైర్మన్ -----------------------------------సతీష్ రెడ్డి
- యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ --------------------డి .పీ .సింగ్
- జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ -------------------రేఖ శర్మ
- జాతీయ sc కమిషన్ చైర్మన్ ------------------------రామ్ శంకర్ కథారియా
- జాతీయ st కమిషన్ చైర్మన్ ----------------------------నంద కుమార్ సాయి
Cabinet Ministers And Important Organization | Cabinet Minister And important Organization
న్యాయ వ్యవస్థ
- భారత ప్రధాన న్యాయ మూర్తి ----------------------------శరద్ అరవింద్ బొబ్దే
- భారత అటార్నీ జనరల్ ----------------------------------కే . కే . వేణుగోపాల్
- సొలిసిటరీ -------------------------------------------తుషార్ మెహతా
అంతర్జాతీయ సంస్థలు --అధిపతులు
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ------------------------------------అంటొనియా గుటెరెస్
యునెస్కో డైరెక్టర్ జనరల్ --------------------------------------------ఆద్రే అజోవ్ లే
అంతర్జాతీయ న్యాస్థానం అధ్యక్షుడు -----------------------------అబ్దుల్ ఖవి యూసఫ్
యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ------------------------------------హెన్రిట్టా హెచ్ . ఫోర్
న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు అధ్యక్షుడు ---------------------------కె . వి .కామత్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు --------------------------డేవిడ్ ఆర్ . మల్పాస్
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు -------------------థామస్ బాచ్
నాటో జనరల్ సెక్రటరీ -----------------------------------------జెన్స్ స్టోలెన్ బర్గ్
ప్రపంచ వాణిజ్య డైరెక్టర్ జనరల్ -------------------------రాబర్ట్ అజెవడో
ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ ------------------------టెడ్రోస్ అధానమ్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ --------------------------శశాంక్ మనోహర్
అంతర్జాతీయ కార్మిక సంస్థ డైరెక్టర్ జనరల్ -------------------గై రైడర్
No comments:
Post a Comment